NewsOrbit
న్యూస్

Guppedentha Manasu Feb 14 Today Episode: జగతికి అసలు విషయం చెప్పిన గౌతమ్… రిషికి కాల్ చేసి తిడుతుందా..?

Guppedentha Manasu Feb 14 Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ చాలా ఆసక్తికరంగా ముందుకు సాగుతూ వెళ్తుంది.లైబ్రరీ డోర్స్ లాక్ చేయడం..వసు,రిషి ఇద్దరూ కూడా లైబ్రేరిలో ఉండిపోవడంతో సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో లైబ్రేరియన్ తో పాటు గౌతమ్ కూడా లోపలికి వచ్చి గది తలుపులు తీయగానే లోపలి నుంచి వసు రావడం చూసి షాక్ అవుతాడు గౌతమ్. నువ్వేంటి ఇక్కడ అనేలోగా లోపల నుంచి రిషి కూడా బయటకు వస్తాడు.ఇక రిషి లైబ్రరియన్ తో చూసుకుని లాక్స్ వేయాలి కదా అంటాడు.
Karthika Deepam Feb 14 Today Episode: దీప, కార్తీక్ ల పెళ్లిని మోనిత అడ్డుకుంటుందా..?

Guppedentha Manasu Feb 14 Today Episode: వసును, రిషిని లైబ్రరిలో చూసి షాక్ అయిన గౌతమ్ :

గౌతమ్ మాత్రం నన్ను-వసుని లోపలుంచి తాళాలు వేసి ఉండాల్సింది అనుకుంటాడు మనసులో భయపడ్డావా వసుధార అని గౌతమ్ అంటే రిషి సార్ ఉండగా నాకేంటి అంటుంది. ఆ మాటలు విన్న రిషి తను అప్పుడే భయపడినట్టు ఉంటుంది మళ్ళీ అప్పుడే ధైర్యంగా ఉంటుంది..నాపై తనకు ఎంత నమ్మకమో.. తను నాకు ప్రత్యేకం.. మరి నేనో అని ఆలోచిస్తాడు.నువ్వు నాకెందుకు కాల్ చేయలేదని రిషిని గౌతమ్ అడగ్గా..చెబితే రచ్చ చేస్తావని చెప్పలేదని క్లారిటీ ఇస్తాడు. ఇక ముగ్గురు కలిసి కార్ లో వెళుతూ ఉంటే వసుధారని అద్దంలోంచి చూస్తూ కార్ డ్రైవ్ చేస్తుంటాడు రిషి.

Intinti Gruhalakshmi: తులసి లాస్య, నందు లకు అదిరిపోయే కౌంటర్..! నిట్టనిలువునా మునిగిన అభి.!
అసలు వసు, రిషి లోపల. ఏమి చేసారు అనే ఆలోచనలో గౌతమ్ :

వీడికి లక్ బావుంది,అలాంటి గోల్డెన్ ఛాన్స్ నాకు రాలేదేంటి, అసలు లోపల ఏం జరిగి ఉంటుందని ఆలోచిస్తాడు గౌతమ్. వసుధారతో లైబ్రరీ ఇష్యూ గురించి మాట్లాడాలనుకున్న గౌతమ్ కి రిషి తొడపాసం పెట్టి ఆపేస్తాడు. అంత గట్టిగా అరిచారేంటి అన్న వసు ప్రశ్నకి ఏమి లేదులే అని అంటాడు గౌతమ్.తొడపాసం పెట్టిన బాధకన్నా వీళ్లిద్దరూ లైబ్రరీలో ఉండిపోయిన బాధే ఎక్కువ ఉందనుకుంటాడు. ఇంకా జగతికి కాల్ చేసిన మహేంద్ర ఇక్కడ నాకు వెలితిగా ఉందని బాధపడతాడు. పండుగ వచ్చింది వెళ్లింది..మళ్లీ వస్తుంది.. నేను వచ్చాను వెళ్లాను..మళ్లీ రాను అని చెబుతుంది జగతి. ఇక వసుధారని ఇంటిముందు దించేసి వెళ్లిపోతారు రిషి, గౌతమ్. కట్ చేస్తే ఇంట్లో సోఫాలో కూర్చున్న మహేంద్ర, ఫణీంద్రని చూసి దేవయాని వచ్చి ఇంత టైమ్ అవుతున్న రిషి ఇంకా రాలేదని గమనించారా అని అడుగుతుంది.రిషి చిన్నపిల్లాడు కాదు వస్తాడు అని రిప్లై ఇస్తాడు మహేంద్ర. ఇంతలో రిషి అక్కడకు వస్తాడు.ఇక షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడుకుందామా అంటే తరువాత మాట్లాడతా అని లోపలికి వెళ్ళిపోతాడు.

YS Jagan: ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ఏపి సీఎం వైఎస్ జగన్..
జగతికి లైబ్రేరి మేటర్ చెప్పిన గౌతమ్ :

ఇంకా గౌతమ్ మాత్రం వసుకు ఫోన్ చేసి ఆ లైబ్రరీ ఇన్సుడెంట్ గురించి మాట్లాడతాడు.అలా జరగాల్సింది కాదు వసు బ్యాడ్ లక్ అంటూ ఏదేదో మాట్లాడతాడు. ఇంతలో అక్కడకు వచ్చిన జగతిని చూసి మేడం మీరెప్పుడు వచ్చారని అడుగుతుంది. ఫోన్లో ఎవరు రిషినా అంటే గౌతమ్ గారు అంటుంది.ఇక గౌతమ్ మేడం రాకను గుర్తుంచి జగతి మేడంకి ఫోన్ ఇవ్వమంటాడు. వసు, రిషి ఇద్దరూ లైబ్రరీలో ఇరుక్కుపోయిన విషయం మొత్తం చెప్పేస్తాడు.ఆ విషయంలో వసుధార భయపడిందేమో అని ధైర్యం చెప్పేందుకు కాల్ చేశానంటాడు. ఓకే గౌతమ్ అని ఫోన్ వసుధారకి ఇచ్చేస్తుంది జగతి. ఫోన్ పెట్టేసాక కాలేజీ లైబ్రరీలో ఏం జరిగిందని జగతి అడుగుతుంది. మొత్తం చెబుతుంది వసుధార. సరే వసు ఓసారి రిషికి కాల్ చేయి అంటుంది.

Deepika Padukone- Kangana: దీపికా పదుకొనేపై కంగనా మండిపాటు.. రొమాన్స్ చెత్తగా వుందటూ ఎద్దేవా!

 వసు కాల్ చేస్తోందేంటి అనుకుని లిఫ్ట్ చేసిన రిషి..నేను జగతిని మాట్లాడుతున్నా అనేసరికి గొంతువిని ఆగిపోతాడు.సార్ మీకు థ్యాంక్స్ చెప్పాలని కాల్ చేశాను.ఎందుకు అన్న రిషితో..లైబ్రరీలో జరిగిన సంఘటన గురించి అని క్లారిటీ ఇస్తుంది.అసలు వసుధారకి బుద్దిలేదు ఏది దాచుకోదు..ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలియదనుకుంటాడు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju