NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: అభి 10 లక్షలు అప్పు చేశాడని తెలిసి అంకిత ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందా..!?

Intinti Gruhalakshmi: అంకిత, తులసి అన్నం తినకుండా అభి కోసం ఎదురు చూస్తూ ఉంటారు.. అభి ఇంట్లోకి రావడం చూసిన అంకిత ఏమైంది అలా ఉన్నావ్ అని ప్రశ్నిస్తుంది.. అభి ఏం కాలేదు.. నాకు ఆకలిగా లేదు.. నువ్వు తినేసేయ్.. అని సమాధానం చెప్పి తన రూమ్ లోకి వెళ్ళి పోతాడు. అభి దేని గురించో బాధపడుతున్నాడని తులసి అభి తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది..!

Intinti Gruhalakshmi: 15 Feb 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: 15 Feb 2022 Today Episode Highlights

అభి నీకు ఏమైనా సమస్య ఉంటే ఏ అమ్మతో చెప్పు.. ఈ అమ్మ నీకు సహాయం చేస్తుంది. నిన్ను అర్థం చూసుకుని సమాధానం చెబుతుంది తులసి ఎంతగా నచ్చచెప్పిన ఇన్ని రోజుల నుంచి నన్ను అనుమానించకు నేను ఏదో తప్పు చేస్తున్నానని నా వెంట పడుతున్నావు. నేను ఇప్పుడు బాధ పడటానికి కారణం నువ్వే అని తులసితో అంటాడు. దయచేసి ఇక్కడినుంచి వెళ్ళిపో మామ్ అని అభి అంటాడు. ఇక రూమ్ లో నుంచి బయటికి వచ్చిన తులసి నందుతో అభి ఏదో విషయమై బాధపడుతున్నాడు అడిగి తెలుసుకోండి అని చెబుతోంది. నాకు అంత ఓపిక తీరిక లేదు అని నందు చెబుతాడు.

ఇక అభి కి అప్పు ఇచ్చిన సేట్ ఇంటికి వచ్చి తన దగ్గర పది లక్షలు అప్పు తీసుకున్నాడు అని చెబుతాడు ఇక తులసి చెంప మీద పెట్టి ఒక్కటే మిగిలింది నందు చెడామడా తిడతాడు లాస్య అభి సపోర్ట్ చేయగా తులసి చివాట్లు పెడుతుంది ఇక అంకిత నీ మీద నాకు నమ్మకం లేదు డబ్బులు కోసం నువ్వు నన్ను అయినా తాకట్టు పెడతారు ఇక నీతో నేను ఉండ కలిసి ఉండలేను అని వెళ్ళిపోతుండగా అంకిత అంకిత పిలుస్తూ ఉంటాడు తీరా చూస్తే అది కల..!!

Read More: Devatha Serial: దేవుడమ్మ రాధ తన రుక్మిణినే నని గుర్తుపట్టేసిందా..!? దేవి నీబిడ్డని నేనే చెప్పాలి.!?

Intinti Gruhalakshmi: 15 Feb 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: 15 Feb 2022 Today Episode Highlights

ఏమైంది అభి అంకిత ప్రశ్నిస్తుంది. అభి ఏం లేదు అని చెబుతాడు. డబ్బులు గురించి అయితే ఆంటీతో నేను చెబుతాను. నువ్వు ఇంత కంగారు పడకు అని చెబుతుంది. ఏం జరిగిందో నాకు చెప్పమని అడుగుతుంది నీకు నిజం తెలిస్తే నువ్వు నా నుంచి వెళ్ళిపోతావు. నువ్వు లేకుండా నేను ఉండలేను అంకిత అని అభి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎంతసేపటికీ అంకిత అభి నీ నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. అభి అంకిత పై చిరాకు పడతాడు. ఇక పోలీసులు ఇంటికి వచ్చి అభి ఎక్కడ అని అడుగుతారు.. ఏమైంది అని నందు ప్రశ్నించగా.. మీ అభి ఎవర్నో పొడిచేసి పారిపోయాడు. ఇంటికి వస్తే లొంగి పొమ్మని చెప్పండి. లేదంటే మీ అందరినీ జైల్లో వేస్తామని పోలీసులు బెదిరిస్తారు.. ఇది కూడా కలగానే చిత్రీకరిస్తారా.. లేదంటే నిజంగానే అభి మనోజ్ ని ఏమైనా చేస్తాడా అనేది తరువాయి భాగంలో తెలుసుకుందాం..

Related posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju