NewsOrbit
న్యూస్

Cinema Piracy : సినిమాలను పట్టిపీడిస్తున్న పైరసీ దెయ్యం.. ఇంతకీ లీకువీరులు ఎవరు? ఇంటిదొంగలా, బయటివారా?

Cinema Piracy : అవును.. ఈమధ్య మన తెలుగు సినిమాలను పైరసీ దెయ్యం పట్టిపీడిస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోలకు సంబంధించిన ప్రతీ సినిమా యొక్క ఆన్ లైన్ లొకేషన్ ఫొటోలు లీకవుతూనే వున్నాయి. సెట్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఎవరో ఒకరు సోషల్ మీడియాలో లీక్ చేస్తూనే వున్నారు. జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `ఆర్ ఆర్ ఆర్` సినిమా నుండి కూడా ఈ లీకుల బెడద తప్పలేదు. అయితే దీనికి కారకులు ఎవరు? ఇంటిదొంగలా, బయటివారా?

Cinema Piracy : పైరసీ వలలో మరిన్ని సినిమాలు:

తెలుగు తెర పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `వకీల్ సాబ్` కూడా అప్పట్లో లీకుల బెడదని ఎదుర్కొంది. ఇక తాజాగా `భీమ్లా నాయక్` నుంచి కూడా లీకుల ఫోటోలు వచ్చేసాయి. ఏకంగా లొకేషన్ సీన్సే లీక్ కావడం ఇపుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తరువాత ఇదే సంస్థ నిర్మిస్తున్న `సర్కారు వారి పాట` సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఈ మూవీ కి సంబంధించిన వరుస లీక్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ లుఏక్ దగ్గరి నుంచి నిన్న విడుదలైన `కళావతి` సాంగ్ వరకు లీకులు అవుతూనే వున్నాయి. కారణం ఏమిటి?

కారణం ఏమిటి?

ఇకపోతే తాజాగా నందమూరి బాలకృష్ణతో మైత్రీ సంస్థ చేస్తున్న మూవీ స్టిల్ కూడా లీక్ కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇక్కడ లీకువీరులు ఇంటిదొంగలా, బయటివారా? అనే చర్చ వేడివేడిగా జరుగుతోంది. సినిమా వాళ్ళు బయటివారు లీక్ చేస్తున్నారు అని అభిప్రాయపడితే, బయటివారు మాత్రం.. సినిమా వల్లనే తప్పుబడుతున్నారు. లీక్ చేసేది ఇంటిదొంగలే అని బల్ల గుద్ది మరి చెబుతున్నారు. కేవలం వారి వారి సినిమా ప్రమోషన్స్ కోసమే ఈ గేమ్ ఆడుతున్నారని మండిపడుతున్నారు. ఇక లోగుట్టు పెరుమాళ్ళకెరుక!

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N