NewsOrbit
సినిమా

SVP: “సర్కార్ వారి పాట”లో లీక్ అయిన మహేష్ క్యారెక్టర్..??

SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా “సర్కార్ వారి పాట” మే 12వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు వినబడుతున్న వార్తలు అభిమానుల్లో అంచనాలు మరింత పెంచుతున్నాయి. ఇక ఇదే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ బాబు సరికొత్త మేకోవర్ తో…. గుబురు జుట్టు తో పాటు మేడపై టాటూ తో… సినిమాలో కనిపిస్తూ ఉండటంతో ఇటువంటి క్యారెక్టర్ మహేష్ చేస్తున్నాడు అన్నది సస్పెన్స్ గా ఉంది.

Mahesh Babu's HUGE fee per film will blow away your mind!

ఇటువంటి తరుణంలో … “సర్కారు వారి పాట” మరో “పోకిరి” మాదిరిగా ఉంటుంది అని స్వయంగా మహేష్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఎన్టీఆర్ షో లో తెలియజేయడం మనం విన్నాం. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా సినిమా నుండి రిలీజ్ అయిన “కళావతి పాట” సోషల్ మీడియాలో రికార్డులు తిరగ రాస్తున్న సంగతి తెలిసిందే. పాటకు వచ్చిన క్రేజ్ కి రాసిన అనంత శ్రీరామ్ నీ టీవీ చానల్స్ వరుసపెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో సినిమా గురించి మాట్లాడుతూ అనుకోకుండా.. మహేష్ క్యారెక్టర్ గురించి చెప్పేశాడు.

SSMB27 : Mahesh Babu Next To Release On Pokiri 14th Anniversary?

సమాజంలో ఒక మొండోడు… ఎప్పుడు ఏదొక కొట్లాటలలో…గొడవలలో ఉండే వ్యక్తి.. అనాధగా పెరిగిన అబ్బాయికి.. ఎటువంటి అమ్మాయిలతో పరిచయం లేని వాడు … ఒక్కసారిగా ప్రేమ లో పడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ఈ పాట రాశాను అంటూ అనంత శ్రీరామ్..చెప్పాడు. దీంతో అనుకోకుండానే ఈ సినిమాలో మహేష్ బాబు అనాధ అని ఎప్పుడూ సెటిల్మెంట్లు చేసే వ్యక్తి అని లిక్ చేసారు. అనంత శ్రీ రామ్ చేసిన కామెంట్స్ తో  చాలావరకు పోకిరీ మాదిరిగానే మహేష్ క్యారెక్టర్ ఉందని మహేష్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన ఫస్ట్ టైం హీరోయిన్ పాత్రలో కళావతి క్యారెక్టర్ లో కీర్తి సురేష్ నటిస్తుండటంతో… సినిమా రిజల్ట్ ఏవిధంగా వుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Related posts

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri