NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: అమ్మో దేవి మాములిది కాదుగా.. ఆదిత్య రాధను అలా చూసిన దేవి ఏం చేసిందంటే..!?

Devatha Serial: ఆదిత్య పై కోపంగా ఉన్న వాళ్ళు హరికథ వినడానికి వెళ్ళిన గుడికి.. ఆఫీసర్ సార్ వచ్చినా కూడా అస్సలు చూడదు.. పైగా కోపంగా ఉంటుంది.. ఆదిత్య దేవి వైపు చూస్తూనే ఉంటాడు.. ఇక దేవి ఆఫీసర్ సార్ వైపు చూడకపోవడం రాధ గమనిస్తుంది..

Devatha Serial:  22 Feb 2022 Today 476 Episode Highlights
Devatha Serial: 22 Feb 2022 Today 476 Episode Highlights

476వ ఎపిసోడ్ హైలైట్స్..!

చిన్మయి మంచి నీళ్ళు కావాలని వాళ్ళ నాన్నమ్మనీ అడిగితే రాధ నేను తీసుకువస్తానని కారు దగ్గరకి వెళ్తుంది.. అది చూసిన ఆదిత్య రాధతో మాట్లాడడానికి వస్తాడు.. నువ్వు అనుకున్నది సాధించావుగా.. అని రుక్మిణి తో అంటాడు. దేవి కూడా నాకు లాగానే వాళ్ళ అమ్మ బాధపడటం చూడలేదు అందుకే తనే వచ్చి నాతో మాట్లాడనని చెప్పిందని రుక్మిణీ తో చెబుతాడు. ఇక్కడ ఎవరైనా చూస్తారు ఇప్పుడు మాట్లడనని అక్కడి నుంచి వెళ్లి పోతున్న రాధ పైట కొంగు కార్ డోర్ లో పడుతుంది. వెంటనే కార్ డోర్ తీసి రుక్మిణి చీర కొంగు తీసి ఇస్తుండగా దేవి వస్తుంది.. అలా వాళ్ళిద్దరినీ చూసిన దేవి ఆఫీసర్ సార్ మాయమ్మ చీర కొంగు పట్టుకుని లాగడని అందుకే అమ్మ ఏడుస్తుందని మనసులో అనుకుంటుంది..

Read More: Intinti Gruhalakshmi: నీ భర్తనే కాపాడుకోలేని మీరు.. నా భర్త ను ఎలా కాపాడుతారు తులసి ఆంటీ..!?

Devatha Serial:  22 Feb 2022 Today 476 Episode Highlights
Devatha Serial: 22 Feb 2022 Today 476 Episode Highlights

ఇక దేవుడమ్మ అవ్వ కు ఇచ్చిన మాట ప్రకారం.. దేవి, చిన్మయి అవ్వ ను కలవడానికి పార్క్ కి వెళతారు.. మీకోసం అరిసెలు తీసుకువచ్చాను అని చెప్పగా.. మాకు ఇవి ఇష్టమని నీకు ఎలా తెలుసు అని అడగగా.. నా కొడుకు అదే మీ గురించి ఆలోచించే మీ ఆఫీసర్ సార్ చెప్పారు.. తనే ఇవి తీసుకు వచ్చి ఇచ్చారు.. మీరంటే తనకి ప్రాణమని దేవుడమ్మ చెబుతుంది.. దాంతో ఇలా మీరు ఆఫీసర్ సార్ గురించి మాట్లాడితే నీతో మాట్లాడటానికి రానని చెబుతుంది.. అసలే నిన్న వాళ్ళ అమ్మ పై ఆఫీసర్ సార్ చెయ్యి ఎత్తడం చూసిన దేవి.. ఈరోజు ఆదిత్య రాధలను చూసి మరోసారి ఆఫీసర్ సార్ గురించి తప్పుగా అనుకుంటుంది.. అది మనసులో ఉంచుకుని దేవి ఇలా చేస్తుందని రాధ తెలుసుకుని ఏం చేయనుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella