NewsOrbit
సినిమా

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక కొత్త తేదీ..లేటెస్ట్ న్యూస్ ??

Bheemla Naayak: “బీమ్లా నాయక్” రిలీజ్ వేడుక ఫిబ్రవరి 21వ తారీకు సోమవారం హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయగా ఆఖరి క్షణంలో ఆగిపోవడం తెలిసిందే. కారణం చూస్తే ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి గుండెపోటుతో మరణించడంతో సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ వేడుక వాయిదా వేశారు. దీంతో అభిమానులు ఫుల్ నిరుత్సాహం చెందారు. ఇక ఇదే సమయంలో వారి నిరుత్సాహం పెరగకుండా తగ్గించడానికి “బీమ్లా నాయక్” ట్రైలర్ చెప్పిన సమయం కంటే గంట లేటుగా విడుదల చేయడం జరిగింది.

Bheemla Nayak' trailer to be launched on Monday - Social News XYZ

పరిస్థితి ఇలా ఉంటే ఫిబ్రవరి 25వ తారీకు సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇటువంటి తరుణంలో ఒకపక్క ట్రైలర్ రిలీజ్ కావడంతో ప్రీ రిలీజ్ వేడుకకు అసలు జరుగుతుందా లేదా అన్న సందేహం లో అభిమానులు ఉండిపోయారు. పరిస్థితి ఇలా ఉంటే గ్యారెంటీగా ఫిబ్రవరి 23 వ తారీకు బుధవారం సాయంత్రం నాడు కూడా పోలీస్ గ్రౌండ్స్ లోనే ఈ వేడుక చేయాలని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అందుకు తగ్గ ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

Bheemla Nayak: Good news for Power Star fans .. Bhimlanayak trailer is coming then .. | Power Star pawan kalyan rana movie bheemla nayak official trailer to be released on 21st February | pipanews.com

దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఈరోజు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అంతమాత్రమే కాకుండా ముఖ్య అతిథులుగా కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కూడా ఈ వేడుకకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లో పవన్ కళ్యాణ్ అదే విధంగా టిఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అన్నది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ సినిమా వస్తూ ఉండటంతో మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. పైగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తూ ఉండటంతో పాటు సినిమాకి డైలాగులు స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందించడంతో… ఏ స్థాయి విజయం సాధిస్తుందో అని అందరూ సరికొత్త లెక్కలు వేసుకుంటున్నారు. 

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu