NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపై కేసు నమోదు

Breaking: టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పశ్చిమ గోదావరి జిల్లాలో కేసు నమోదు అయ్యింది. నల్లజర్లలో జరిగిన ఓ సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డిపై అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ను పరుష పదజాలంతో దూషించిన అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రామకృష్ణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు అయ్యన్నపాత్రుడి మీద 153 ఏ, 505 (2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Police registered against tdp ex minister ayyanna patrudu
Police registered against tdp ex minister ayyanna patrudu

Read More: TDP News: చంద్రబాబు సెన్సేషనల్ డెసిషన్..!? వాళ్లంతా సీట్లపై ఆశలు వదులుకోవాల్సిందే..!!

Breaking: ఇంతకు ముందు కూడా

ఇంతకు ముందు కూడా అయ్యన్నపాత్రుడుపై సీఎం జగన్ ను దూషించారన్న ఆరోపణలతో కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టీడీపీ నేతలు దూషిస్తే వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడం, దానిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఇలా కేసులు నమోదు చేస్తుండటంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలను వేధించేందుకు కేసులు పెడుతున్నారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju