NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP News: చంద్రబాబు సెన్సేషనల్ డెసిషన్..!? వాళ్లంతా సీట్లపై ఆశలు వదులుకోవాల్సిందే..!!

TDP News: తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత తీవ్ర గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటోంది. అయితే ఇటీవల మున్సిపల్ ఎన్నికల నాటి నుండి టీడీపీ కొంత యాక్టివ్ అయ్యింది. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పార్టీ అధినేత చంద్రబాబు రకరకాల ప్లాన్లు, స్ట్రాటజీలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ లను పక్కన పెట్టి యువతను ప్రోత్సహించాలని నిర్ణయానికి వచ్చారుట. అదే విధంగా వరుసగా రెండు సార్లు ఓడిపోయిన నేతలను పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి. 2014 ఎన్నికల్లో గెలిచి 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన వారిలో కొందరికి అవకాశం ఇస్తారుట. అదీ కూడా నియోజకవర్గంలో క్షేత్ర స్థాయి నుండి వచ్చే ఫీడ్ బ్యాగ్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందట.

TDP New Chandrababu new strategy
TDP New Chandrababu new strategy

TDP News: 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలయిన వారికి

అయితే 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలయిన వారికి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సీటు ఇచ్చే అవకాశాలు లేవు అంటున్నారు. 2014 ఎన్నికల్లో మోడీ ప్రభంజనం, పవన్ కళ్యాణ్ మద్దతుతో  పాటు చంద్రబాబు ఇమేజ్ పని చేసినప్పుడే సుమారు 60 మంది ఓటమి పాలైయ్యారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలైన వారిపైనా 2019లో సానుభూతి పని చేయలేదు. ఇక 2024 ఎన్నికల్లో వీరికి టికెట్లు ఇచ్చినా హాట్రిక్ ఓటమి పాలవుతారని భావించి వారి స్థానంలో వేరే వారిని అభ్యర్ధులుగా ఎంపిక చేస్తారని సమాచారం.

TDP News: క్షేత్ర స్థాయి ఫీడ్ బ్యాక్ ఆధారంగానే..

ఈ రెండేళ్ల పాటు నియోజకవర్గంలో ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం సాగిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేసే నాయకులకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారుట. ఈ సారి ఇంతకు ముందులా ఒత్తిళ్లకు తలొగ్గి సీట్ల కేటాయింపు చేయడం కాకుండా ముందుగా క్షేత్ర స్థాయిలో కార్యకర్తల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎవరైతే బాగుంటుంది అని తెలుసుకుని వారికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Read More: Chandrababu: పార్టీ అనుబంధ కమిటీ నేతలకు తలంటిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎందుకంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N