NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: డీసీసీబీలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు.. ప్రజలకు గుడ్ న్యూస్‌..

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలతో రైతులకు గుడ్ న్యూస్ అందించినట్లు అవుతోంది. సహకార బ్యాంకుల ద్వారా వీలైనంద తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. సహకార శాఖపై గురువారం సీఎం జగన్ సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పని తీరు. వాటి బ్రాంచిలు, ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పని తీరుపై సమీక్ష జరిపిన సీఎం జగన్..కీలక ఆదేశాలు ఇచ్చారు. సహకార బ్యాంకులు మన బ్యాంకులు వీటిని మనం కాపాడుకోవాలని అన్నారు. తక్కువ వడ్డీలకు రుణాలు ఇవ్వడం వల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. వెసులుబాటు మేరకు ఎంత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందో అంత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశించారు.

CM YS Jagan key orders to DCCBs
CM YS Jagan key orders to DCCBs

CM YS Jagan: ఆకర్షనీయమైన వడ్డీ రేట్లతో రుణాలు ఇవ్వాలి

బ్యాంకింగ్ రంగంలో పోటీని ఎదుర్కొనేలా డీసీసీబీలు, సొసైటీలు ఉండాలని సూచించారు. ఈ పోటీని తట్టుకునేందుకు ఆకర్షనీయమైన వడ్డీ రేట్లతో రుణాలు ఇవ్వాలని చెప్పారు. డీసీసీబీలు లాభాల బాట పట్టేలా చూడాలని తెలిపారు. అదే విధంగా బంగారు తాకట్టుపై రుణాలను కూడా వాణిజ్య బ్యాంకులు, ఇతర బ్యాంకులకన్నా తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం ద్వారా ఖాతాదారులను తమ వైపుకు మళ్లించుకోవాలని తద్వారా ఇటు సహకార బ్యాంకులకు, అటు ఖాతాదారులకు మేలు జరుగుతుందని అన్నారు. రుణాల మంజూరులో ఎక్కడా రాజీ ఉండకూడదనీ, రాజకీయాలకు చోటు ఉండకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. అవినీతికి, సిఫార్సులకు తావు లేకుండా కేంద్ర సహకార బ్యాంకు కార్యకలాపాలు జరగాలన్నారు. ఆర్బీకేల్లో ఉన్న కియోస్కులను సమర్ధవంతంగా వాడుకోవాలని సీఎం జగన్ సూచించారు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju