NewsOrbit
సినిమా

Bheemla Naayak: ఓవర్ సీస్ లో రికార్డు స్థాయి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న “బీమ్లా నాయక్”..!!

Bheemla Naayak: “బీమ్లా నాయక్”.. ఫస్ట్ డే రిలీజ్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో రికార్డుల వేట స్టార్టయింది. పవన్ రానా మధ్య హై పవర్ సన్నివేశాలు డైలాగులు సినిమాకి హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి… థియేటర్ లో పవన్ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ సినిమా.. గబ్బర్ సింగ్ తరహాలో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకోవడంతో… పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీసు పై దండయాత్ర స్టార్ట్ అయింది.

Bheemla Nayak: Pawan Kalyan-Rana Daggubati starrer finalises release date, to hit the screens on... | Celebrities News – India TV

త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్… ఫైట్లు.. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉన్నాయి. అప్పట్లో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో పవన్ నటించిన బద్రి సినిమాలో… ప్రకాష్ రాజు తో పవన్ నువ్వానేనా అన్నట్టుగా.. వచ్చే సన్నివేశాలు మాదిరిగా… “బీమ్లా నాయక్” లో ఇద్దరు హీరోల మధ్య సన్నివేశాలు ఉన్నాయని జనాలు అంటున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో… దూసుకు పోతూ ఉండగా మరో పక్క విదేశాల్లో కూడా సత్తా చాటుతోంది. ప్రివ్యూ స్క్రీనింగ్ లోనే “బీమ్లా నాయక్”.. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది.

Bheemla Nayak movie review

ఈ విషయాన్ని ఓవర్సీస్ బిజినెస్ ప్రముఖ మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో తెలియజేశారు. అమెరికాలో “బీమ్లా నాయక్” రిలీజ్ అయిన రోజు గురువారమే రూ. 6.53 కోట్లు రాబట్టింది. ఇక యూకేలో రూ. 87,81 లక్షలు, ఐర్లాండ్‌లో రూ. 6.44 లక్షలు సాధించడం విశేషం. ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమా శుక్రవారం ఒక్కరోజే రూ. 83.22 లక్షలు వసూలు చేయడం విశేషం. వీకెండ్‌ కావడంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి అంచనా వేస్తున్నారు. “బీమ్లా నాయక్” ఇలాగే కొనసాగితే… ఓవర్సీస్ పరంగా పవన్ కళ్యాణ్ కెరీర్లో ది బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ సినిమాగా నిలుస్తుందని మేకర్స్ అంటున్నారు.

Related posts

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu