NewsOrbit
న్యూస్

Samantha: సమంతతో రోజూ జిమ్ చేయించే ఆ కుర్రాడు.. సమంత బాడీ గురించి అలా అనేశాడు ఏంటి!

Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రస్తావన అవసరంలేదు. విడాకుల అనంతరం కూడా జెట్ స్పీడుతో సినిమాలు చేసుకుంటూ పోతుంది. ఇక సామ్ ఫిట్‌నెస్ గురించి తెలిసినదే. వయస్సు 35 వస్తున్నా ఇంకా 25 సంవత్సరాల పడుచులాగే ఉంటుంది. స‌న్న‌గా, నాజూకుగా క‌నిపించే ఈ ముద్దుగుమ్మ క‌ష్ట‌త‌ర‌మైన వ‌ర్క‌వుట్స్ చేయడంలో కూడా అందరికంటే ముందుంటుంది. స్క్వాట్స్, ఏరోబిక్స్, ఏరియ‌ల్ యోగా.. ఎలాంటి వ‌ర్క‌వుట్ అయినా అవ‌లీల‌గా చేసి ప‌డేయడం సామ్‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌.

Samantha: చైతన్యతో విడిపోయిన తరువాత ఇలా అవుతుంది అనుకోలేదు .. ముందే తెలిసిఉంటే : సమంత

Samantha: జిమ్ ట్రైన‌ర్ ఇలా అనేశాడు!

ఇకపోతే సామ్ వ్యక్తిగత జిమ్ ట్రైన‌ర్ అయినటువంటి జునైద్ షేఖ్ ఆమె గురించి ఓ ఇంటరెస్టింగ్ విషయం బయటపెట్టాడు. అదేమంటే, స‌మంత ఒక‌వేళ అథ్లెట్ అయితే విరాట్ కోహ్లీలా ఉండేద‌ని చెప్పుకొచ్చాడు. సామ్‌ చాలా దూకుడుగా ఉంటుంది. క‌ష్ట‌మైన ప‌నులు కూడా తేలికగా చేయాల‌నుకుంటుంది. ఆమెను చూసి ఒక్కోసారి నేను కూడా స్పూర్తిని పొందుతాను. క్రమం తప్పకుండ ప్ర‌తీ రోజు ఉద‌యాన్నే నిద్ర‌లేచి వ‌ర్క‌వుట్స్ పూర్తి చేస్తుంద‌న్నాడు.

Samantha: సమంతకి అత్యంత ఇష్టమైన నేస్తాలెవరో తెలిసిపోయింది!
దానికోసం సామ్ అంతలా కష్టపడిందట!

ఇకపోతే పుష్ప సినిమా ఐటెం సాంగ్ ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా’ పాట ప్రిప‌రేష‌న్ కోసం సామ్ చాలా వ‌ర్క‌వుట్ చేసింద‌ని చెప్పుకొచ్చాడు మన జునైద్‌. సామ్ ప్ర‌స్తుతం తమిళ దర్శకుడు అయినటువంటి విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ‘కాతువాకుల రెండు కాధ‌ల్’ సినిమాలో ఓ కీలక రోల్ లో న‌టిస్తోంది. గుణశేఖ‌ర్ డైరెక్ష‌న్‌లో సామ్ చేస్తున్న ‘శాకుంత‌లం’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీంతోపాటు మ‌రో ఫీ మేల్ ఓరియెంటెడ్ స‌బ్జెక్టు యశోధ సినిమాలో సామ్ టైటిల్ రోల్ పోషిస్తోంది.

Related posts

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?