NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: ఒంట్లో కొవ్వు ఐస్ లా కరిగిపోవడానికి ఇది ఒక చెంచా తినండి చాలు..!

Weight Loss: నేటి మన ఆధునిక జీవన విధానం ఆహారపు అలవాట్లు కారణంగా ఊబకాయం వస్తుంది.. టైంకి తినకపోవడం, తినే ఆహార పదార్థాలలో ఎక్కువగా జంక్, ప్రాసెస్డ్ ఫుడ్ ఉండడం వలన ఒబేసిటీ వస్తుంది.. దాంతో చెడు కొలెస్ట్రాల్ పేరుకు పోయి అధిక బరువుకి కారణమవుతోంది. మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ఐస్ లా కరిగి చేసే అద్భుతమైన టిప్..!!

Black Cumin And Flax Seeds To Check Weight Loss:
Black Cumin And Flax Seeds To Check Weight Loss:

ఈ చిట్కా కోసం 3 చెంచాలు నల్ల జీలకర్ర, రెండు చెంచాలు అవిసె గింజలు, అర చెంచా సైంధవ లవణం అవసరం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో నల్ల జీలకర్ర అవిసె గింజలు వేసి వేడి చేయాలి తర్వాత వాటిని మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలో అరచెంచా సైంధవలవణం కలపాలి. ఇలా తయారుచేసుకున్న పొడిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

Black Cumin And Flax Seeds To Check Weight Loss:
Black Cumin And Flax Seeds To Check Weight Loss:

ముందుగా తయారు చేసుకున్న ఒక చెంచా నల్ల జీలకర్ర పొడిని ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో వేసి కలపాలి. ఉదయం పరగడుపున, రాత్రి భోజనం తర్వాత ఈ నీటిని తాగాలి. రాత్రి భోజనం చేసిన 15 నిమిషాల తర్వాత ఈ నీటిని తాగితే మీరు తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. మీ శరీర మెటబాలిజంను పెంచుతుంది. దాంతో మీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ నిద్రలో సులువుగా కరిగిపోతుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారు ఈ చిట్కాను ఒక నెల రోజుల పాటు ప్రయత్నిస్తే బరువు తగ్గడం చూసి మీరే ఆశ్చర్యపోతారు.

Related posts

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N