NewsOrbit
న్యూస్

Karthika Deepam Mar8 Today Episode: దీప భయం నిజం కానుందా.వాళ్లకు ఇదే చివరి రోజా..??

Karthika Deepam Mar8 Today Episode: కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కార్తీక్,దీపలు పిల్లల్ని తీసుకుని చిక్ మంగుళూర్ పోవడంతో కథనం మరింత ఆసక్తిగా మారింది. మరోపక్కపూజారి మాటలు తలుచుకుని సౌందర్య గుండెల్లో గుబులు పుడుతుంది.జరగబోతుంది అని ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా సీరియల్ ను విక్షిస్తున్నారు. అనుకున్నట్టే సీరియల్లో విషాదం చోటు చేసుకుంది ఈ ఊహించని మలుపుతో కార్తీకదీపం సీరియల్ అభిమానులు పెద్ద షాక్ లో ఉన్నారు. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో తెలుసుకుందామా..

Isha Koppikar: “నన్ను ఒంటరిగా రూమ్ కి తీసుకుని వెళ్ళాడు .. అప్పుడు ఏమైంది అంటే ” టాప్ హీరో గురించి మొత్తం బయటపెట్టిన టాప్ హీరోయిన్ !

Karthika Deepam Mar8 Today Episode: హిమ మాటలు తలుచుకుని బాధపడుతున్న దీప :

మనం వచ్చేటప్పుడు హిమ అన్నా మాటలను గుర్తుతెచ్చుకుని దీప భయపడుతుంటే ఇంతలో కార్తీక్ వచ్చి ఏంటి దీపా నువ్వు.. నా వంటలక్క ఎన్నో కష్టాల ఎదుర్కొంది.. ఒక్క మాటకే ఇంత భయపడుతుందా? భయపడదు అని ఎక్కువ ఆలోచించకు అంటూ ధైర్యం చెబుతాడు కార్తీక్.పైకి ధైర్యంగా కనిపిస్తున్నాను కానీ లోపల చాలా పిరికి దాన్ని డాక్టర్ బాబు’ అంటూ కంటతడి పెట్టుకుంటుంది దీప. ఊహూ.. నేను నమ్మను’ అంటాడు కార్తీక్ నవ్వుతూ నిజం డాక్టర్ బాబు.. మీకు దూరంగా ఉన్నన్ని రోజులు చాలా సార్లు చచ్చిపోవాలనిపించింది’ అంటూ ఏడుస్తుంది.

Karthika Deepam Mar 5 Today Episode: మోనిత ఎవరికీ మొక్షాన్ని ఇస్తుందో… ప్రమాదపు అంచుల్లో కార్తీక్ కుటుంబం ఉంది అని హెచ్చరించిన పూజారి..!
దీపని ఓదార్చిన కార్తీక్ :

వెంటనే కార్తీక్ ఎమోషనల్‌గా దీప కన్నీళ్లు తుడిచి ‘దీపా ఈ ప్రపంచంలో ఏ భార్యాభర్తలు పడనన్ని బాధలు పడ్డాం, ఎన్నో సంతోషాలని కోల్పోయాం ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. మనకి మంచి రోజులు వచ్చాయి. ఇక మీదట నువ్వు నేనే.మన మధ్యకు మూడు వ్యక్తి లేరు.. ఎవరూ రారు.. మనల్ని ఎవ్వరూ విడదియ్యలేరు.. ఆ దేవుడు కూడా మనల్ని విడదీయలేడు’ అంటాడు కార్తీక్. ఇక మరోపక్క సౌందర్య హడావుడిగా ప్రయాణం అయ్యి ఫ్లైట్ టికెట్స్ అన్నీ పట్టుకుని ‘నన్ను ఎయిర్‌ఫోర్ట్ దగ్గర డ్రాప్ చెయ్యరా ఆదిత్యా’ అంటూ బయటికి వస్తుంది.

Karthika Deepam Highlights: ఈ వారం కార్తీకదీపం సీరియల్ హై లైట్స్ మీకోసం!
ఫ్లైట్ టికెట్స్ చించేసిన ఆనందరావు :

దాంతో ఆనందరావు, ఆదిత్య శ్రావ్యలు షాక్ అవుతారు. ‘ఎక్కడికి వెళ్తున్నావ్’ అంటే.. ‘నేను పెద్దోడి దగ్గరకు వెళ్తానండీ.ఆ పంతులుగారు అలా చెప్పాక నేను కుదురుగా ఉండలేకపోతున్నాను.వాళ్ల ఫోన్స్‌ కూడా పని చెయ్యట్లేదు నేను వెళ్లొస్తానండీ’ అంటుంది సౌందర్య ఆనందరావుతో దాంతో ఆనందరావు సౌందర్య చేతిలోని ఫ్లైట్ టికెట్స్ ముక్కలు చేసి.. ‘ఏం అవసరం లేదు సౌందర్య.. వాళ్లు బాగానే ఉంటారు’ అంటూ వాదిస్తాడు. అప్పుడే ఆదిత్య కూడా ఎక్కువగా భయపడుతున్నావ్ వాళ్లకి ఏం కాదు’ అంటూ ధైర్యం చెబుతాడు.

Karthika Deepam Mar 7 Today Episode: కార్తీకదీపం సీరియల్ క్లైమాక్స్ కు చేరానుందా..?మళ్ళీ కార్తీక్, దీపల ఎడబాటు తప్పదా..??
కార్తీక్ ఏంటి అలా అన్నాడు? ఇదే వాళ్ళకి చివరి రోజా..?

ఇక దీప నైట్ వంట చేస్తుంటే.. పిల్లలు దీపని వంటలక్కా వంటలక్కా అని పిలిస్తూ ఏడిపిస్తుంది. దాంతో దీప హిమని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే కార్తీక్ దీపని పట్టుకుంటాడు. అప్పుడు వాళ్ల మధ్య కాస్తంతా రొమాంటిక్‌ సీన్ నడుస్తుంది.చూసుకున్న ఒకరికి ఒకరు ఐ లవ్యూలు చెప్పుకుంటే పిల్లుల చాలా సంతోషిస్తారు. ఇక పిల్లలు అలా ఆడుకోవడానికి వెళ్లినప్పుడు కార్తీక్ వాతావరణం మంచిగా ఉంది. మరోపక్క చికెన్ చేస్తున్నావ్.. కానీ.. కానీ అంటూ సాగదీస్తుంటే దీప ఒక్క నిమిషం డాక్టర్ బాబు అంటూ మద్యం బాటిల్ తెచ్చి చేతిలో పెడుతుంది దీప.

సౌందర్య బయపడినట్లు జరిగిద్దా..?

భర్త మనసు తెలుసుకుని నడుచుకున్న భార్య ఉంటే అసలు భూలోకమే స్వర్గం తెలుసా అంటుంది. అసలు ఈ ఆనందంలో నాకు ఏం అనిపిస్తుందో తెలుసా? ఇదే ఆఖరి రోజైనా ఫర్వాలేదు తెలుసా’ అంటూ పెద్దగా అరుస్తాడు. ఆ మాటలకు దీప అలిగి ఏంటి డాక్టర్ బాబు మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటూ సరదాగా తిట్టి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ‘నువ్వు నాకు సర్ఫ్రైజ్ ఇస్తే ఊరుకుంటానా? ఈ రోజు నీతో కూడా రెండు పెగ్గులు తాగిస్తాను చూడు’ అని నవ్వుకుంటాడు కార్తీక్. ఇక సౌందర్య మాత్రం ఏదో కీడు జరగబోతుంది నాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తూనే ఉంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella