NewsOrbit
న్యూస్ హెల్త్

Summer Foods : సమ్మర్లో మీ శరీరం కూల్ అవ్వాలంటే ఇవి తినాలండోయ్..!

Summer Foods : ఎండాకాలం మొదలయిపోయింది అప్పుడే ఎండలు కూడా విపరీతంగా మండిపోతున్నాయి. ఎండ తాకిడి తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకు పగటి పూట ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది.మండుతున్న ఎండలు కారణంగా శరీరంలో వేడి కూడా పెరుగుతుంది. అందుకనే ఆ వేడిని తగ్గించుకోవడానికి పలు రకాల పండ్లు, కూరగాయలు తింటూ ఉండాలి. ఫలితంగా శరీరంలో వేడి తగ్గి బాడీ కూల్ అవుతుంది. మరి వేసవి తాపాన్ని తగ్గించే పండ్లు,కూరగాయలు ఏంటో చూద్దామా.

Summer Foods : వేసవిలో తినాలిసిన ముఖ్యమైన పండ్లు

వేసవికాలం వచ్చిందంటే చాలు ఎక్కడ చుసిన పుచ్చకాయలు కనిపిస్తాయి. నిజానికి వేసవి కాలంలో పూచ్చకాయలు తినడం చాలా మంచిది.పూచ్చకాయలలో నీటి శాతం అధికంగా ఉండడం వలన మీ బాడీ త్వరగా కూల్ అవుతుంది. అలాగే వేసవిలో కీరదోసకాయ కూడా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.కీర దోసకాయలో ఉండే వాటర్ శరీరం డిహైడ్రెషన్‌ కు గురికాకుండా చూస్తుంది.

వేసవి తాపాన్ని తగ్గించే కూరగాయలు ఏంటటే..

ప్రతి కూరల్లో మనం వాడే టమాటాలో 95 శాతం నీరు ఉంటుంది.అలాగే టొమోటోలో ఉండే విటమిన్ సి, విటమిన్ బి9,విటమిన్ K శరీరానికి చాలా మంచిది అలాగే టమాటాలలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియలో ఇబ్బందులు రావు. ముఖ్యంగా టమాటాతో ఎండా కాలంలో వేడి తాపాన్ని తగ్గించుకోవచ్చు.అలాగే వంకాయలు కూడా ఎండాకాలం తింటే మంచిదే.ఇందులో ఉండే క్యాల్షియం, ఐరన్, ఫైబర్ వంటివి ఇన్ఫెక్షన్లు సోకకుండా నివారిస్తుంది. వేడి వల్ల కలిగే మలబద్దకం సమస్యలు, జీర్ణ సమస్యలను వంకాయలు దూరం చేస్తాయి.

వేడిని తగ్గించడంలో బెస్ట్ ఇవే :

ఎండాకాలంలో క్యారెట్లు తింటే చాలా మంచిది. వీటిలో నీటి శాతం అధికంగా ఉండడంతో పాటు మరెన్నో పోషకాలు కూడా ఉంటాయి.కాబట్టి క్యారెట్స్ ను తినడం వల్ల శరీరం కూడా చల్లబడుతుంది.పుల్లపుల్లని ఉసిరికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉసిరి వల్ల మనకు విటమిన్ సి, మినరల్స్, ఫైబర్ వంటివి లభిస్తాయి కాబట్టి శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరచడానికి ఉసిరి కాయలు బాగా పనిచేస్తాయి.

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju