NewsOrbit
న్యూస్

Best Scheme: ఈ పథకంతో నెలకు రూ.5వేలు పొందండి!

Best Scheme: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. బడికి వెళ్లే చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలాళ్ళ వరకు అందరికీ ప్రయోజనం కలిగేలా పథకాలను రూపొందించడం కొసమెరుపు. ఈ పథకాల్లో ‘YSR ఆరోగ్య ఆసరా స్కీమ్’ ఒకటి. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని 2019 డిసెంబర్‌ 2న ప్రారంభించిన సంగతి తెలిసినదే. ఈ పధకం ద్వారా రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ. 5 వేలు ప్రభుత్వం సాయం అందిస్తోంది. 836 రకాల సర్జరీలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది.

YS Jagan Schemes: సిఎం జగన్ “ఆ సంక్షేమ పథకాలు” ఆపేస్తారా..!?

Best Scheme: పొందడానికి కావలసిన అర్హతలు ఇవే:

– ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోవున్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
– ఈ పథకాన్ని ముఖ్యంగా SC, OBC, ST, మైనారిటీ వర్గాలకు చెందిన రిజర్వ్డ్ కేటగిరీకి కోసం ప్రవేశపెట్టారు.
– లబ్ధిదారులు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఎంపిక చేసిన ఆసుపత్రిలో మాత్రమే చేరాల్సి ఉంటుంది.
– BPL కుటుంబానికి చెందిన పేద కూలీలు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

Anchor Anasuya: మగజాతికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ…!?
దీనికి అవసరమైన డాక్యుమెంట్లు ఇవే:

1. అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ ఖచ్చితంగా కావాలి.
2. రెసిడెన్స్ సర్టిఫికెట్ కావాలి.
3. ట్రీట్‌మెంట్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చూపించాలి.
4. డిస్‌చార్జ్ డాక్యుమెంట్లు కూడా కావాలి.
5. క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి.
6. ఇన్‌కమ్ సర్టిఫికెట్ కూడా ఉండాలి.
7. వీటన్నితోపాటుగా బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా ఉండాలి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju