NewsOrbit
సినిమా

Prabhas Maruthi: ప్రభాస్.. డైరెక్టర్ మారుతి సినిమా ఓకే చేయడానికి ప్రధాన కారణం అదేనట..??

Prabhas Maruthi: లాంగ్ లాంగ్ గ్యాప్ లలో ప్రభాస్ నటిస్తున్న సినిమాలు విడుదలయి అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉండటంతో అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు. “బాహుబలి”తో దేశవిదేశాలలో ఊహించని గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్.. ఆ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని సాహో, తర్వాత రెండున్నర సంవత్సరాలు “రాధేశ్యామ్” కి టైం కేటాయించి రెండు అట్టర్ ఫ్లాప్ లు ఖాతాలో వేసుకోవడం జరిగింది.

Prabhas and Maruthi film is a Horror Comedy

ఇటువంటి తరుణంలో ప్రభాస్ సినిమాలు చేయడంలో చాలా బద్దకంగా వ్యవహరిస్తున్నాడని బయట నెగిటివ్ టాక్ బలంగా వినబడుతోంది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు దర్శకుడు మారుతి దర్శకత్వం లో “రాజా డీలక్స్” అనే సినిమా.. ప్రభాస్ ఒప్పుకోవటం తెలిసిందే. కేవలం ఈ సినిమాని కొద్ది నెలల్లోనే ఫినిష్ చేయడం జరుగుతుందని ఇండస్ట్రీలో టాక్. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి సరికొత్త అప్డేట్ బయటకు వచ్చింది. అదేమిటంటే ఇది పూర్తిగా మాస్ మసాలా ఎంటర్టైనర్ జోనర్ లో… మారుతి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

Prabhas: Prabhas, latest update on Maruti movie .. new title announcement soon .. | According to the latest buzz prabhas maruthi combination movie raja deluxe is not the final title of prabhas

అంత మాత్రమే కాక పాన్ ఇండియా నేపథ్యంలోనే ఈ సినిమా రిలీజ్ చేయడానికి మారుతీ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మారుతి,, గోపీచంద్ తో “పక్కా కమర్షియల్” అనే సినిమా చేస్తున్నారు. ఇక ప్రభాస్ “సలార్”, ఆది పురుష్, ప్రాజెక్ట్ K… అనే సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జూన్ మాసం నుండి “రాజా డీలక్స్” సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఏది ఏమైనా ప్రభాస్ కూడా ఈ సినిమాని చాలా త్వరగా కంప్లీట్ చేయటానికి ప్లాన్ వేస్తున్నట్లు.. వచ్చే సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానున్నట్లు టాక్. పాన్ ఇండియా రేంజ్ ఉన్నాగాని ప్రభాస్.. మారుతి ప్రాజెక్టు పోవడానికి ప్రధాన కారణం కేవలం ఆరేడు నెలల లోపే సినిమా కంప్లీట్ చేస్తాను అని మారుతీ మాట ఇవ్వడం తో ప్రాజెక్టు ఒప్పుకున్నట్లు ఫిలిం నగర్ టాక్.

Related posts

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri