NewsOrbit
న్యూస్ సినిమా

Nayanthara Marriage : నయనతార పెళ్లి గుడిలో జరిగిపోయిందా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది!

Nayanthara Marriage : నయనతార గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరోయిన్ నిత్యం వార్తల్లో వుంటూ ఉంటుంది. బేసిగ్గా ఫేమస్ అయినటువంటి ఆరిస్టుల చుట్టూ కెమెరాలు తిరుగుతూ ఉంటాయి. వారి ప్రతి కదలికా ఒక న్యూస్ అవుతుంది. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. తమిళుల ఆరాధ్య నటి అయినటువంటి నయన్ కి ప్రేమమీద ఎంతో బలమైన నమ్మకముంది. ఈ విషయంలో దాదాపు రెండుసార్లు విఫలం అయినా, ముచ్చటగా మూడోసారి విగ్నేష్ శివన్‌తో పిలల్లోతు ప్రేమలో పడింది. ఇప్పుడు అతన్నే సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Nayanthara Marriage : అసలు విషయం ఇదే:

ఇక అసలు విషయంలోకి వెళితే, నయనతార – విగ్నేష్ శివన్ లవ్ స్టోరీ మొదట సీక్రెట్‌గా నడిచింది. ‘నానూ రౌడీదాన్‌’ మూవీ షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట చాలాకాలం పాటు రహస్యంగా తమ రిలేషన్ కొనసాగించారు. దీంతో నయనతార- విగ్నేష్ జోడీ ఎక్కడికి వెళ్లినా అదో పెద్ద న్యూస్ కావడం, అందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ కావడం జరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఇలాంటి విషయమే మరలా జరిగింది. ఇక లాక్‌డౌన్‌లో వీరు నిశ్చితార్థం చేసుకోవడంతో అందరి దృష్టి ఇపుడు వారి పెళ్లి పైన పడింది.

పెళ్లి జరిగిపోయిందా?

 

ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా వీరిరువురు పెళ్లి చేసేసుకున్నారనే అనుమానాలను ఈ క్లిప్పింగ్ రెట్టింపు చేసింది. అసలు విషయంలోకి వెళితే, ఇటీవల నయన్- విగ్నేష్ తమిళనాడులోని ఓ అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అయితే ఆ ఆలయంలో నయనతార నుదుటిపై కుంకుమ పెట్టుకొని కనిపించడంతో వీళ్లిద్దరి మ్యారేజ్ జరిగిపోయిందని అందరూ అనుకుంటున్నారు. సదరు వీడియోను వైరల్ చేస్తూ వీరి పెళ్లి జరిగిపోయింది కానీ బయటికి మాత్రం చెప్పడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Related posts

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju