NewsOrbit
న్యూస్

Shanmukh: హీరోయిన్‌తో రెచ్చిపోయిన షణ్ముఖ్‌.. దీప్తి ఈ వీడియో చూసిందా?

Shanmukh:  కవర్ సాంగ్స్ డాన్సర్ నేడు సెలిబ్రిటీ అయ్యాడు అంటే అంతా బిగ్‌బాస్‌ షో పుణ్యమే. అయితే ఇక్కడే వుంది అసలు చిక్కు. ఇదే షో అతనికి మంచి పేరుతో పాటుగా చెడ్డ పేరు కూడా తీసుకు వచ్చింది. అతడే యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్‌. షన్ను తనదైన ఆట తీరుతో బిగ్‌బాస్‌ 5వ సీజన్‌లో చివరకు నిలిచి, రన్నరఫ్‌గా మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో తన ప్రేయసితో విడిపోవడానికి ఈ షో కారణమైంది. అదెలాగో అందరికీ తెలిసిందే.

Siri-shamukh: సిరి, షణ్ముఖ్ సహజీవనం.. కోడై కూస్తున్న సోషల్ మీడియా?

Shanmukh:  షన్ను vs దీప్తి:

సోషల్‌ మీడియాలో క్యూట్‌ పెయిర్‌గా పేరు సంపాదించుకున్న దీప్తి సునైనా, షణ్ముఖ్‌ గతేడాదిలో విడిపోవడం తెలిసినదే. దీంతో ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు. అలాగే ఎవరి కెరీర్‌పైన వాళ్ళు దృష్టి పెట్టారు. వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయని, ఇద్దరు బయట చెబుతున్నమాట తెలిసినదే. షన్ను ప్రస్తుతం డైరెక్టర్‌ పండుతో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా షణ్ముఖ్‌ తన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Deepti-shanmukh: దీప్తి సునైనాకి షణ్ముఖ్ చివరాఖరి ముద్దు.. తట్టుకోలేని వాళ్ళు ఈ వార్త చదవకండి!
షన్ను తాజా వీడియో ఇదే:

షన్ను తాజాగా విజయ్‌ నటించిన ‘బీస్ట్‌” మూవీలోని ‘హళమితి హబిబో’ పాటకు హీరోయిన్‌ ‘నువేక్ష’తో కలిసి స్టెప్పులేశాడు. అచ్చం విజయ్‌ మాదిరే స్టెప్పు లేసిన షన్ను డాన్సుని సోషల్ మీడియాలో తెగ చూసేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన షన్నూ అభిమానులు.. రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చేసింది’ (శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ మూవీలో లవ్‌ ఫెయిల్‌ అయిన వ్యక్తిని ఓ పాట రూపంలో ఓదార్చుతూ.. చిరంజీవి ఈ డైలాగ్‌ చెప్తాడు) అంటూ ఫన్నీగా కామెంట్‌ చేస్తున్నారు.’

Related posts

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju