NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

MP Vijayasai Reddy: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి వైసీపీ ఎంపీలు..కీలక ప్రాజెక్టులకు వినతి..

MP Vijayasai Reddy: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపీల బృందం మంగళవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిశారు. పలు పెండింగ్ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఏపిలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత విజయసాయి మీడియాకు వివరాలు వెల్లడించారు. అరకు రైలుకు విస్టోడోమ్ కోచ్ ల సంఖ్య పెంచమని కోరినట్లు విజయసాయి తెలిపారు.

MP Vijayasai Reddy meet Railway Minister
MP Vijayasai Reddy meet Railway Minister

MP Vijayasai Reddy: రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఇవ్వండి

ఏపికి రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. దేశంలో పలు ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేయమని కోరారు. ఏపిలో రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. రైల్వేలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరినట్లు చెప్పారు. వాల్తేర్ డివిజన్ ను కొనసాగించాలని కోరామన్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆపరేషన్ ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు. తమ ప్రతిపాదనలపై కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని విజయసాయిరెడ్డి తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఎంపీల సంతకాల సేకరణ

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 120 మంది ఎంపీల నుండి సంతకాలను సేకరించామని విజయసాయి రెడ్డి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక సమితితో కలిసి ఎంపీల సంతకాల జాబితాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అందజేస్తామని విజయసాయి రెడ్డి తెలిపారు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju