NewsOrbit
సినిమా

Chiranjeevi 154: యాక్షన్ ఎపిసోడ్ తో షూటింగ్ కి రెడీ అయిన చిరంజీవి..!!

Chiranjeevi 154: మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోల కంటే వరుస పెట్టి సినిమాలు లైన్ లో పెడుతున్నారు. పాలిటిక్స్ నుండి సినిమాలోకి  రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కేవలం రెండు సినిమాలు చేసిన చిరంజీవి… ఇప్పుడు దాదాపు అరడజను సినిమాలు ఒప్పుకోవడం జరిగింది. ఈ క్రమంలో కొరటాల శివ దర్శకత్వంలో నటించిన “ఆచార్య” ఏప్రిల్ 29వ తారీకు సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఏప్రిల్ రెండో వారం నుండి స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం.

Chiranjeevi collaborates with Bobby for his 154th film: 'Presenting the 'Mass Moola Virat' in an avatar we love the most' | Entertainment News,The Indian Express

ఇదిలా ఉంటే చిరంజీవి 154వ సినిమాకి సంబంధించి అనేక వార్తలు ఇటీవల వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి పాత పాటలు మాస్ మహారాజ రవితేజ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అయినట్లు ఇటీవలే వార్తలు వినటం జరిగింది. అంతేకాకుండా నివేత పేతురాజ్ హీరోయిన్ గా రవితేజ సరసన నటించడానికి తీసుకున్నట్లు కూడా టాక్ నడిచింది. కాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ ఎపిసోడ్ తో స్టార్ట్ చేయటానికి డైరెక్టర్ బాబీ రెడీ అయినట్లు సమాచారం.

Megastar chiranjeevi 154 pre Look | Motion Poster | Chireanjeevi 154 pre look | chiru 154 movie - YouTube

మొదటి షెడ్యూల్ లో చిరంజీవి విలన్లతో ఫైటింగ్ సన్నివేశాలు షూట్ చేయనున్నారట. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ పాత్రలో శృతి హాసన్ నటిస్తోంది. అప్పట్లో “అన్నయ్య” సినిమాలో ఆ తర్వాత “శంకర్ దాదా జిందాబాద్” సినిమా లో.. నటించిన రవితేజ చాలా కాలం తర్వాత మళ్లీ చిరంజీవి 150 నాలుగు సినిమాల్లో నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. “వాల్తేర్ వీరయ్య” అనే టైటిల్ పెట్టాలని సినిమా యూనిట్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. శ్రీలంక బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సినిమా స్టోరీ ఉన్నట్లు ఫిలింనగర్ టాక్. ఏకధాటిగా ఈ సినిమా షూటింగ్ చేయనున్నట్లు తక్కువ టైంలోనే కంప్లీట్ చేసి విడుదల చేసే ఆలోచనలో చిరంజీవితో పాటు సినిమా యూనిట్ ప్లాన్ చేసినట్లు టాక్.

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri