NewsOrbit
సినిమా

KCR: కేసిఆర్ బయోపిక్ తీస్తా … అంటూ స్టార్ డైరెక్టర్ కామెంట్స్..!!

KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ పోరాటం విషయంలో ఉద్యమ నాయకుడిగా కేసిఆర్ చేసిన పోరాటం మరువలేనిది. ఇక దాదాపు తెలంగాణ రాదు… అని అనుకున్న సమయంలో.. అప్పటి కాంగ్రెస్ హయాంలో.. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన అనంతరం వెంటనే కెసిఆర్ దీక్షకు దిగడం పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. దీంతో 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం..యుపిఎ ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది.

After Sasikala, Ram Gopal Varma announces a biopic on Telangana Chief  Minister KCR – deets inside - Bollywood News & Gossip, Movie Reviews,  Trailers & Videos at Bollywoodlife.com

రాదు..ఇంకా ఏర్పడదు అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ తన పోరాట పటిమతో.. సాధించి చూపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణాలో వచ్చిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని ప్రభుత్వాన్ని స్థాపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ రాణించడం తెలిసిందే. అటువంటి కేసీఆర్ బయోపిక్ నీ తెరకెక్కిస్తాం అంటూ కాంట్రవర్సికి  కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా ప్రకటన చేశారు. త్వరలోనే కేసీఆర్ బయోపిక్ తీస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ల విషయంలో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు.

After Sasikala biopic, Ram Gopal Varma announces film on KCR on N  Chandrababu Naidu's birthday - Movies News

“ది కాశ్మీర్ ఫైల్స్” సినిమా బాగా వచ్చిందని తెలిపారు. ఇక ఇదే సమయంలో తన తాజా చిత్రం “డేంజరస్” ప్రమోషన్ పనుల్లో ఆర్జివి ఫుల్ బిజీగా ఉన్నారు. ఇద్దరు అమ్మాయిల మధ్య లెస్బియజం ప్రధాన అంశంగా ఈ సినిమాని తెరకెక్కించారు. సినిమాలో అప్సర రాణి, నైనా గంగూలి లు… ప్రధాన పాత్రలు చేయడం జరిగింది. తెలుగు రాజకీయాలకు సంబంధించి పరిటాల రవి, వంగవీటి మోహన్ రంగా, స్వర్గీయ ఎన్టీఆర్.. మరికొంతమంది సినిమాలోని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. అయితే ఇప్పుడు కేసీఆర్ బయోపిక్ తీస్తా అని ఆర్జీవి అనటం రాజకీయంగా సినిమాపరంగా సంచలనంగా మారింది.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N