NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TTD: హైకోర్టు వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందన ఇది

YV Subbareddy: Disappointment but... Same TTD for Him

TTD: టీటీడీ పాలకమండలిలో నేరచరితుల అంశంలో కోర్టు తీర్పుపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల్లో నేరచరిత్ర గల వారు ఉన్నారంటూ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గురువారం ఈ పిటిషన్ పై విచారణ సందర్భంలో హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీ బోర్డులో నేరచరిత్ర గల వారికి స్థానం కల్పించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏప్రిల్ 19న ఈ పిటిషన్ పై విచారణ జరిపి అదే రోజు తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది. అందరినీ కాకపోయనా కొందరిని అయినా తొలగించాలని హైకోర్టు చెప్పింది. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. హైకోర్టు తీర్పుని పరిశీలించి ధర్మాసనం ఇచ్చిన సూచనల మేరకు  పాలకమండలిలో మార్పులు చేర్పులు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు వైవీ.

TTD Chairman YS Subba Reddy reaction on high court comments
 TTD Chairman YS Subba Reddy reaction on high court comments

TTD: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు

టీటీడీలోని 5518 మంది ఉద్యోగులకు వడమాలపేట సమీపంలో 300 ఎకరాల్లో ఇంటి స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇందుకు అవసరమైన రూ.61 కోట్ల 63 లక్షల డీడీని నేడు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ కు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తో కలిసి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందించారు. టీటీడీ ఉద్యోగుల 30 ఏళ్ల కల సాకారం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిదని ఈ సందర్భంగా వైవీ అన్నారు. మూడు నెలల్లో టీటీడీ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఇంటి స్థలాలు పంపిణీ జరుగుతోందన్నారు.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N