NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డిక్కీలో భారీగా నోట్ల కట్టలు పట్టివేత ..మొత్తం ఎన్ని లక్షలు అంటే..?

Breaking: ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో భారీ ఎత్తున నగదు పట్టుబడటం తీవ్ర సంచలనం రేకెత్తించింది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద పద్మావతి ట్రావెల్స్ బస్సులో భారీగా నగదు పట్టుబడింది. టోల్ ప్లాజా వద్ద పోలీస్ తనిఖీల్లో భాగంగా శ్రీకాకుళం నుండి గుంటూరు వెళ్తున్న ఏపి 39 టీబీ 7555 నెంబర్ గల పద్మావతి ట్రావెల్స్ బస్సును తనిఖీ చేశారు. బస్సు లగేజ్ డిక్కీలలో సీట్ల కింద నోట్ల కట్టలు ఉంచి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Breaking: Large scale cash confiscation on a private travels bus in West Godavari district
Breaking: Large scale cash confiscation on a private travels bus in West Godavari district

Breaking: ఒక్క బాక్సులోనే రూ.80 లక్షల నగదు

ఒక్క బాక్సులోనే రూ.80 లక్షల వరకూ నగదు ఉన్నట్లు అంచనా. ఇలాంటివి మరి కొన్ని బాక్సులు ఉండటంతో నగదు కోట్లలో ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు టోల్ ప్లాజా కార్యాలయంలో భద్రపరిచి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారులు వచ్చిన తరువాత నగదు లెక్కించి కేసు నమోదు చేయనున్నారు.  బస్సు డ్రైవర్ క్లీనర్ ను అదుపులోకి తీసుకుని నగదుపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అక్రమ మార్గంలో పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్నారు అంటే ఇది అంతా బ్లాక్ మనీ అయి ఉండవచ్చని భావిస్తున్నారు.

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju