NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Petrol diesel Price: నేడు స్థిరంగా పెట్రోల్ డీజిల్  ధరలు..వాహనదారులకు స్వల్ప ఊరట

Petrol diesel Price: దేశ వ్యాప్తంగా ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. గత 17 రోజుల్లో ఇంధన ధరలు స్థిరంగా ఉండటం ఇది మూడోవ సారి. మార్చి 22 నుండి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. గడచిన 17 రోజుల్లో 14 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇంథన ధరలు లీటరుకు రూ.10 వరకూ పెరిగాయి.

Petrol diesel Price unchanged
Petrol diesel Price unchanged

 

ఇంథన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం..ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ.96.67గా ఉంది. ముంబాయిలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.120.51, 104.77గా ఉన్నాయి. చెన్నై లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.85లు, డీజిల్ ధర 100.94, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.115.12, డీజిల్ ధర రూ.99.83గా ఉంది. తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49, డీజిల్ ధర రూ.105.42, విజయవాడలో పెట్రోల్ లీటర్ రూ.121.20, డీజిల్ ధర రూ.106.82, విశాఖలో పెట్రోల్ రూ.120.81, డీజిల్ రూ.105.59లుగా ఉంది.

రెండు వారాలుగా పెరుగుతున్న పెట్రోల్ , డీజిల్ ధరలతో వాహనాలు బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ధరల పెరుగులదపై ప్రతిపక్షాలు ఆందోళనలు, నిరసనలు చేస్తుండగా, ఇంధన ధరల పెంపుపై కేంద్రం సమర్ధించుకొంటోంది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఇటీవల లోక్ సభలో ఇంధన ధరల పెరుగుదలపై సమర్ధిస్తూ.. రాష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయిన తరువాత భారత్ లో పెట్రోల్ ధరలు కేవలం 5 శాతం మాత్రమే పెరిగాయన్నారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో 50 శాతానికి పైగా పెరిగాయని చెప్పుకొచ్చారు. గురువారం పెట్రోల్ ధరలు పెరగకపోవడంతో వాహనదారులు కాస్త ఊరట చెందారు.   

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju