NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ సినిమా

Cine Artist Balaiah: టాలీవుడ్ లో విషాదం .. సీనియర్ నటుడు బాలయ్య మృతి

Cine Artist Balaiah: సీనియర్ నటుడు మన్నవ బాలయ్య (94) ఈరోజు ఉదయం కన్నుమూసారు. హైదరాబాద్ యూసుఫ్ గూడా లోని తన నివాసంలో బాలయ్య తుది శ్వాస విడిచారు. బాలయ్య దాదాపుగా 300పైగా చిత్రాల్లో నటించారు. ఎత్తుకు పై ఎత్తు చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన బాలయ్య నటుడిగానే కాక నిర్మాత, దర్శకుడిగా, కథా రచయితగా తన ప్రతిభను చాటారు. అమృత ఫిలిమ్స్ సంస్థ ద్వారా హీరోలు శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి లతో సినిమాలు తీశారు.

Cine Artist Balaiah passed away
Cine Artist Balaiah passed away

Cine Artist Balaiah కథా రచయిత, నిర్మాతగా నంది అవార్డులు

చెల్లెలి కాపురం, నేరము – శిక్ష, చుట్టాలు ఉన్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట వంటి సినిమాలు నిర్మించారు. పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీస్ అల్లుడు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఊరికి ఇచ్చిన మాట చిత్రం ద్వారా ఉత్తమ కథా రచయిత నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు. ఆయన కుమారుడు తులసి రామ్ కూడా పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. బాలయ్య మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju