NewsOrbit
న్యూస్ సినిమా

Tiger Nageswara Rao : ఒక్క సెట్ కోసం రూ.7 కోట్లు ఖర్చు పెడుతున్న రవితేజ మూవీ బృందం..!

Tiger Nageswara Rao : మాస్ మహారాజా రవితేజ డైరెక్టర్ వంశీతో కలిసి ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే దీని గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సినిమా భారీ ఓపెనింగ్ ఈవెంట్‌, ప్రీ లుక్ పోస్టర్లు సగటు ప్రేక్షకుడిలో క్యూరియాసిటీని బాగా పెంచేశాయి. అయితే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

Tiger Nageswara Rao : ఏడు కోట్లతో భారీ సెట్

 

పాన్ ఇండియా మూవీగా వస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం భారీ ఎత్తున ఒక సెట్ నిర్మించేందుకు మూవీ యూనిట్ సిద్ధమయ్యింది. మహానటి, జెర్సీ, శ్యామ్‌ సింగరాయ్‌ తదితర చిత్రాలకు పనిచేసిన ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లా ఈ సెట్ ను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. 1970 కాలం నాటి స్టూవర్టుపురం విలేజ్ ని తలపించే భారీ సెట్‌ శంషాబాద్ సమీపంలో దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సెట్ విలువ అక్షరాల రూ.7 కోట్లు అట. సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరిస్తారట. అందుకే రూ.7 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్మాత అభిషేక్ అగర్వాల్ వెనకడుగు వేయలేదు. ఈ భారీ ప్రాజెక్ట్‌ బడ్జెట్‌లో ఎక్కడా రాజీ పడకూడదని ఆయన అనుకుంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులపై కూడా దృష్టి పెడుతున్నారు.

మూవీ స్టోరీ ఇదే

టైగర్ నాగేశ్వరరావు మూవీ ఓ బయోపిక్. ఇది 70ల నాటి ‘స్టూవర్టుపురం’ అనే గ్రామంలో పేరుమోసిన దొంగ చుట్టూ తిరుగుతుంది. ఈ గజదొంగని టైగర్ నాగేశ్వర్ రావు అంటూ అందరూ పిలిచేవారు. ఎందుకంటే ఇతను దోచుకున్న డబ్బును పేద ప్రజలకు పంచేవాడు. అయితే ఇదొక బయోపిక్ కాబట్టి రవితేజ మునుపెన్నడూ చూడని బాడీ లాంగ్వేజ్, గెటప్‌తో స్క్రీన్ పై అలరించడానికి రెడీ అయ్యాడు. పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా వర్క్ చేస్తున్నారు. ఇది తెలుగు, తమిళం, మలయాళం, హిందీ అనే 4 భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీకి జీ.వీ ప్రకాష్ సంగీత బాణీలు సమకూర్చనున్నాడు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri