NewsOrbit
సినిమా

Vijay Deverakonda: శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్..??

Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలలో విజయ్ దేవరకొండ మంచి జోరుమీద ఉన్న సంగతి తెలిసిందే. “అర్జున్ రెడ్డి”తో ఓవర్ నైట్ లో తిరుగులేని క్రేజ్ దక్కించుకున్న విజయ్  “గీతాగోవిందం” సినిమాతో అమ్మాయిలలో మరింత ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా కానీ.. గత కొద్ది సంవత్సరాల నుండి వరుసపెట్టి ప్లాపులు మనోడికి పడుతున్నాయి. దీంతో విజయ్ దేవరకొండ డౌన్ ఫాల్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేయడం జరిగింది. ఆ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే పాన్ ఇండియా సినిమా చేయటం తెలిసిందే.Samantha: మూడేళ్ళ తర్వాత సమంతతో రొమాన్స్ చేయనున్న విజయ్ దేవరకొండ!ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదల కానుంది. ఈ సినిమాలో అంతర్జాతీయ బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు ఈ సినిమాలో వరల్డ్ వైడ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైశాన్ కూడా నటించడం జరిగింది. “లైగర్” పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు లైగార్ తర్వాత మరికొన్ని సినిమాల షూటింగులు.. విజయ్ దేవరకొండ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు ఒప్పుకోవటం తెలిసిందే. Vijay Deverakonda European Girlfriend Virgine

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ పాత్రలో సమంత నటిస్తోంది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ పోలీస్ అధికారిగా కనిపిస్తున్నాడు అని అంటున్నారు. ఇక ఇదే సమయంలో సమంత కాశ్మీరీ అమ్మాయి గా నటిస్తూందట. రొమాంటిక్ నేపథ్యంలో శివ నిర్వాణ ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ విషయం పక్కన పెడితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా విజయ్ దేవరకొండ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కూడా ఆర్మీ జవాన్ పాత్రలో కనిపించడం విశేషం. ఈ రెండు సినిమాల షూటింగులు ఒకేసారి విజయ్ దేవరకొండ చేయనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

Related posts

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Saranya Koduri

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Saranya Koduri

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Saranya Koduri

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri