NewsOrbit
ట్రెండింగ్

Sachin: సినిమాలోకి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూతురు..!!

Sachin: దిగ్గజ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముద్దుల కూతురు సారా త్వరలో సినిమా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందని వార్తలు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వంలో నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. సచిన కూతురు కావటంతో సారాకి మొదటి నుండి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇంస్టాగ్రామ్ లో 1.8 మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. Sara Tendulkar entered modeling, see amazing photos here | Master Blaster's  daughter stepped into the modeling world, this is Sara's debut - Wings  Daily Newsతన అందచందాల ఫోటోలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సారా ఇప్పటికే పలు బ్రాండ్‌లను ఎండార్స్‌ చేస్తూ మరింత పాపులర్‌ అయ్యింది. మరోపక్క మోడలింగ్ రంగంలో కూడా రాణిస్తుంది. ఈ పరిణామంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రేమకథా నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు దర్శకత్వంలో సారా త్వరలో సినిమా చేయడానికి రెడీ అయినట్లు బీ టౌన్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ గా నిలిచింది. Sara Tendulkar | సిల్వ‌ర్ స్క్రీన్‌పై స‌చిన్‌ కూతురు ఎంట్రీ..నిజ‌మెంత‌..?లండన్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదివిన సారా.. తండ్రి సెలబ్రిటీ స్టేటస్ తో పలు బ్రాండ్‌లను ఎండార్స్‌ చేస్తూ మోడలింగ్ కూడా సత్తా చాటుతోంది. అయితే ఇప్పుడు సినిమా ఆఫర్ రావడంతో… నటనలో శిక్షణ తీసుకోవడానికి రెడీ అయినట్లు బాలీవుడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటించినున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్త వినిపిస్తోంది. అంతమాత్రమే కాక ఒక పెద్ద నిర్మాణ సంస్థ.. సచిన్ కూతురు ఫస్ట్ సినిమా నిర్మించనున్నట్లు.. మొదటి సినిమాతోనే భారీ పారితోషకం అందుకోనున్నట్లు కూడా..టాక్ నడుస్తోంది. 

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N