NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Mango Shake: మ్యాంగో షేక్ ఇలా తయారు చేసుకుని తాగితే.. బాడీ కూల్ కూల్..!

Mango Shake: వేసవి వచ్చిందంటే మామిడికాయలు సీజన్ మొదలైనట్లే.. ఆర్గానిక్ ఫుడ్ కారణంగా ఈ రోజుల్లో అన్ని సీజన్స్ లో మామిడికాయలు దొరుకుతున్నాయి అది వేరే విషయం అనుకోండి.. సమ్మర్ లో దాహం, దావర్తి ఎక్కువగా ఉంటుంది..! శరీరంలో వేడిని తగ్గించి బాడీని కూల్ చేయడానికి మ్యాంగో షేక్ సహాయపడుతుంది.. ఈ మ్యాంగో షేక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Mango Shake: Preparation and health benefits
Mango Shake: Preparation and health benefits

Mango Shake: మ్యాంగో షేక్ తయారీ విధానం..

మామిడి పండు ఒకటి, కొబ్బరి ముక్కలు అర కప్పు, జీడిపప్పు 10, బాదం పప్పు 10, తేనె రెండు స్పూన్లు, యాలకుల పొడి చిటికెడు ఈ షేక్ తయారీకి అవసరం. ముందుగా మామిడి కాయలో ఉన్న గుజ్జు ను ఒక స్పూన్ సాయంతో బయటకు తీయాలి. మొత్తం గుజ్జు తీసి తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు, మామిడి కాయ గుజ్జు జీడిపప్పు, బాదం వేసి ఒక గ్లాసు నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవాలి.

Mango Shake: Preparation and health benefits
Mango Shake: Preparation and health benefits

చివరిలో యాలకుల పొడి వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఈ జ్యూస్ ను ఒక గ్లాసు లోకి వడపోసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న షేక్ లో రెండు చెంచాల తేనె కలపాలి. అంతే మ్యాంగో షేక్ తాగడానికి రెడీ. మీకు అవసరమైతే ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచుకొని చల్లచల్లగా తాగవచ్చు. మామిడికాయ, కొబ్బరి రెండు శరీరానికి చలువ చేస్తాయి. మామిడికాయలు ఒకటి లేదా రెండు తీసుకుంటే శరీరానికి మేలు జరుగుతాయి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుతుంది. ఈ వేసవి కాలంలో వేసవి తాపాన్ని తగ్గించడానికి ఈ షేక్ సహాయపడుతుంది.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N