NewsOrbit
సినిమా

Niharika: పెళ్లి త‌ర్వాత నిహారిక కీల‌క నిర్ణ‌యం..ఇంట్లో అందుకు పర్మిషన్ ఇచ్చారా..?

Niharika: నిహారిక కొణిదెల.. ఈమె గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన ఏకైన న‌టి ఈమె. `ముద్దపప్పు ఆవకాయ్` అనే వెబ్ సిరీస్‌తో న‌టిగా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ మెగా డాట‌ర్‌.. నాగ శౌర్య హీరోగా తెర‌కెక్కిన `ఒక మ‌న‌సు`తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ త‌ర్వాత‌ హ్యపి వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాల‌తో పాటు ప‌లు వెబ్ సిరీస్‌ల‌లో న‌టించింది. ఇవేమి ఆమెను స్టార్ హీరోయిన్ల చెంత నిల‌బెట్ట‌లేక‌పోయాయి. కానీ, న‌టిగా మాత్రం మంచి మార్కులే వేయించుకుంది. ఇక ఈ అమ్మ‌డు 2020 డిసెంబ‌ర్‌లో గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో పెళ్లి చేసుకుని వైవాహిక‌ జీవితంలోకి అడుగు పెట్టింది.

పెళ్లి త‌ర్వాత నిహారిక న‌ట‌న వైపు చూడ‌లేదు. నటనకు దాదాపు గుడ్ బై చెప్పినట్టు రీసెంట్‌గా ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో కూడా తెలియ‌జేసింది. అయితే ప్ర‌స్తుతం నిర్మాత‌గా మారి ప‌లు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్న నిహారిక తాజాగా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. అదేంటంటే.. ఆమె మ‌ళ్లీ న‌టించాల‌ని నిర్ణ‌యించుంద‌ట‌.

హీరోయిన్‌గానే కాకుండా మంచి ప్రాధాన్య‌త ఉన్న స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోషించాల‌ని ఆమె భావిస్తుంద‌ట‌. ఈ విష‌యంపై ఆమెకు కుటుంబ స‌భ్యుల నుంచి సైతం పర్మిషన్ వ‌చ్చింద‌ని జోరుగా నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే.. నిహారిక నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N