NewsOrbit
సినిమా

Jayamma Panchayathi: మొన్న పవన్ కళ్యాణ్.. ఇక ఈ సారి మహేష్ బాబు వంతు..!!

Jayamma Panchayathi: టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరోలు పవన్, మహేష్. ఈ ఇద్దరు హీరోల సినిమాలకు ఓపెనింగ్స్  రికార్డు స్థాయిలో ఉంటాయి. ఏ మాత్రం బొమ్మ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది అంటే.. సదరు సినిమా నిర్మాతకి కాసుల వర్షం కురవటం గ్యారెంటీ. ఇద్దరికిద్దరు డిఫరెంట్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో.. బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలతో సంచలనాలు క్రియేట్ చేస్తారు. ప్రస్తుతం బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు… మల్టీస్టారర్ సినిమాలు ఎన్నో తెరకెక్కుతున్నాయి. అయితే పవన్, మహేష్ కాంబినేషన్ లో మల్టీస్టారర్.. వస్తే చూడాలని చాలా మంది యొక్క కోరిక. ఇదంతా పక్కన పెడితే తెలుగు టెలివిజన్ రంగంలో సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న యాంకర్ సుమ అని అందరికీ తెలుసు.

mahesh babu to release jayamma panchayathi's release trailerఎంతటి పెద్ద సినిమా ఫంక్షన్ అయినా ఎంత పెద్ద హీరో అయినా… చాలా అలవోకగా యాంకరింగ్ చేస్తూ కామెడీ పండిస్తూ… ప్రీ రిలీజ్ వేడుకలు సక్సెస్ అయ్యేలా.. డీల్ చేస్తూ ఉంటది. షోస్ కూడా ఈ తరహాలోనే సక్సెస్ అయ్యే విధంగా రాణిస్తది. అటువంటి సుమ ప్రధాన పాత్రలో నటించిన “జయమ్మ పంచాయతీ” సినిమా ఈనెల ఆరవ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ముఖ్య అతిథులుగా అక్కినేని నాగార్జున, నాచురల్ స్టార్ నాని హాజరయ్యారు.

mahesh babu to release jayamma panchayathi's release trailer

విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కి కీరవాణి సంగీతం అందించారు. అయితే రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలో 2 వారాల క్రితం పవన్ కళ్యాణ్ చేత ట్రైలర్ విడుదల చేయించారు. ఇప్పుడు “జయమ్మ పంచాయతీ”కి సంబంధించి సెకండ్ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేత రిలీజ్ చేయించటానికి సినిమా యూనిట్ రెడీ అయింది. మే నాలుగోవ తారీకు ఉదయం 11 గంటలకు మహేష్ బాబు “జయమ్మ పంచాయతీ” సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇండస్ట్రీలో టాప్ హీరోలు పవన్, మహేష్ ల చేత ట్రైలర్ రిలీజ్ నేపథ్యంలో “జయమ్మ పంచాయతీ” పై సినిమా ప్రేమికులకు ఫోకస్ మరింత పెరిగింది.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N