NewsOrbit
రాజ‌కీయాలు

KA Paul: సోనియాగాంధీపై కెఏ పాల్ సీరియస్ కామెంట్స్..!!

KA Paul: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు కెఏ పాల్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోనియా తెలంగాణ తల్లి కాదని దేశద్రోహి అని తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. ఒక్క తెలంగాణాకి మాత్రమే కాదు దేశానికి కాంగ్రెస్ పార్టీ దేశద్రోహి అని స్పష్టం చేశారు. తెలంగాణలో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయటకు రావాలని సూచించారు. KA Paul serious comments on sonia gandhi

దేశవ్యాప్తంగా మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాల విషయంలో 48 పరిమితమైందని.. రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 30కి లేదా 20 కి చేరుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల కంటే మనకు దేశం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతి పార్టీలేనని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో జాతీయ రైతు నాయకుడు రాకేష్ టికయత్ పై జరిగిన దాడిని కూడా ఖండించారు. మంత్రి మల్లారెడ్డి పై జరిగిన దాడి గురించి రాజిరెడ్డి గొడవల మధ్య జరిగిన వివాదం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు అదేవిధంగా మాటల దాడులు కూడా తప్పేనని పేర్కొన్నారు. ఈ సమయంలో పుచ్చలపల్లి సుందరయ్య తన పేరు చివరన రెడ్డిని తొలగించనున్నట్లు గుర్తు చేశారు.

దేశంలో రాజకీయ పార్టీలనీ కుల మతాలను రెచ్చగొడుతున్నారు రాజకీయాలు చేస్తున్నాయని.. కానీ ప్రపంచంలో మన దేశం నెంబర్వన్ స్థానంలో ఉండాలని అది నా కల అంటూ కెఏ పాల్ చెప్పుకొచ్చారు. గత కొద్ది నెలల నుండి అమెరికా నుండి ఇండియాకి వచ్చాక చాలా వరకు కెఏ పాల్.. తెలంగాణ రాజకీయాలలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా కేఏపాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Related posts

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju