NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చేసిన చంద్రబాబు

Chandrababu: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కొద్ది సేపటి క్రితం ఆయన కీలక ప్రకటన విడుదల చేశారు. పదవిలో ఉన్న నేత చనిపోయిన కారణంగా జరిగే ఉప ఎన్నికల్లో మృతుడి కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తొందని చెప్పారు చంద్రబాబు. ఈ సంప్రదాయానికి తమ పార్టీ కట్టుబడి ఉందని మరో సారి స్పష్టం చేశారు.

Chandrababu Clarifies on Atmakur byPolls
Chandrababu Clarifies on Atmakur byPolls

Chandrababu: గత సంప్రదాయాన్ని అనుసరించే..

ఈ సంప్రదాయాన్ని గౌరవించి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం కారణంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయరాదని నిర్ణయించామని చంద్రబాబు చెప్పారు. చనిపోయిన నేత కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తే ఆ ఎన్నికల్లో టీడీపీ ఏనాడూ పోటీ చేయలేదని చంద్రబాబు గుర్తు చేశారు. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో టీడీపీ ఎందుకు పోటీ చేయలేదో అదే కారణంతోనే ఆత్మకూరులోనూ పోటీ చేయడం లేదని చంద్రబాబు చెప్పారు. ఉప ఎన్నికలపై వైసీపీ సవాళ్లు నీచంగా ఉన్నాయని విమర్శించారు.

Chandrababu: విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు

కాగా వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేశారు. నిన్న వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా విక్రమ్ రెడ్డి బీ ఫారం అందుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ ఎన్నికల బరిలో లేకపోయినప్పటికీ బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ అభ్యర్ధి విక్రమ్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ పర్వం కొనసాగుతుంది. ఈ నెల 23న పోలింగ్, 26న కౌంటింగ్ జరగనుంది.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella