NewsOrbit
Entertainment News సినిమా

Anil Ravipudi-Tamannaah: త‌మ‌న్నా-అనిల్ రావిపూడి మ‌ధ్య గొడ‌వ ఇంకా సద్దుమణగలేదా?

Anil Ravipudi-Tamannaah: షూటింగ్ స‌మ‌యంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు, ఆర్టిస్ట్‌ల‌కు మ‌ధ్య మనస్పర్థలు వ‌చ్చి గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం స‌ర్వ సాధార‌ణం. అలాంటి గొడ‌వే మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మ‌ధ్య ఏర్ప‌డింది. వీరిద్ద‌రూ ఇటీవ‌ల `ఎఫ్ 3` సినిమా కోసం క‌లిసి ప‌ని చేశారు. విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా రూపుదిద్దుకున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఇది.

ఇందులో త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. సోనాల్ చౌహాన్, రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ మే 27న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో చిత్ర టీమ్ మొత్తం పాల్గొన్నా.. త‌మ‌న్నా మాత్రం క‌నిపించ‌లేదు.

దీంతో డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి, త‌మ‌న్నాల‌కు మ‌ధ్య‌ విభేదాలు ఏర్ప‌డ్డాయంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఆ ప్ర‌చారం నిజ‌మే అంటూ అనిల్ రావిపూడి కుండ‌బ‌ద్దలు కొట్టాడు. అయితే, తమన్నాకు తనకు మధ్య సెట్స్ జరిగిన గొడవ చిన్నదేనని.. ఆ గొడవ జరిగిన రెండు రోజులకు అంతా సర్దుబాటు అయిపోయిందని ఆయ‌న పేర్కొన్నారు.

కానీ, త‌మ‌న్నా ప్ర‌వ‌ర్త‌న చూస్తుంటే అలా క‌నిపించ‌డం లేదు. సినిమా విడుదలై త‌ర్వాత కూడా మేక‌ర్స్ త‌మ ప్రచారం ఆపలేదు. ఏదో ఒక రూపంలో ప్రమోషన్స్ నిర్వ‌హిస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా కూడా ఈ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ వైపు క‌నీసం త‌మ‌న్నా క‌న్నెత్తి కూడా చూడలేదు. దీంతో త‌మ‌న్నా-అనిల్ రావిపూడి మ‌ధ్య గొడ‌వ ఇంకా సద్దుమణగలేదంటూ ప్ర‌చారం మొద‌లైంది.

Related posts

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu