Subscribe for notification

Kiara Advani: హ‌ద్దులు దాటిన కియారా క్లివేజ్ షో.. లేటెస్ట్ పిక్స్ చూస్తే మంట‌లే!

Share

 

Kiara Advani: బాలీవుడ్‌ బిజీ హీరోయిన్ల‌లో ఒక‌రైనా కియారా అద్వానీ.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, వంశీ పైడిప‌ల్లి కాంబోలో తెర‌కెక్కిన `భ‌ర‌త్ అనే నేను` మూవీతో కియారా.. టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.

తెలుగుతో తొలి చిత్ర‌మే అయినా అద్భుతంగా న‌టించి.. సూప‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న `వినయ విధేయ రామ`లో న‌టించింది. బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అయింది.

ఈ మూవీ ఫ్లాప్‌తో టాలీవుడ్ వైపు క‌న్నెత్తి చూడ‌ని కియారా.. లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగులో మ‌ళ్లీ రామ్ చ‌ర‌ణ్‌తోనే ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. అదే `ఆర్సీ 15`. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది.

 

ఇక `ఆర్సీ 15`తో పాటు బాలీవుడ్‌లో `జగ్‌ జుగ్‌ జీయో`, `మిస్టర్‌ లేలే` సినిమాలు చేస్తోంది. వీటిలో `జగ్‌ జుగ్‌ జీయో` మూవీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇందులో యంగ్ హీరో వరుణ్ ధావన్, కియారా అద్వానీ జంట‌గా న‌టించారు. ఈ మూవీ జూన్‌ 24న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తుండ‌గా.. తాజాగా కియారా ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొంది. ఈ క్ర‌మంలోనే కియారా హ‌ద్దులు దాటి క్లివేజ్ షో చేస్తూ ఫొటోలు పోజులిచ్చింది. కుర్ర‌కారు గుండెల్లో మంట‌లు రేపే విధంగా కియారా లేటెస్ట్ పిక్స్ ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.


Share
kavya N

Recent Posts

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

12 mins ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

1 hour ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

3 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

4 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

4 hours ago

KTR: రూపాయి ఎందుకు పతమైంది మోడీజీ… కేటిఆర్ ట్వీట్ వైరల్

KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…

4 hours ago