NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: ఆనందంలో లాస్య.. దిక్కు తోచని పరిస్థితిలో తులసి..!

Intinti Gruhalakshmi: శృతి శృతి అని ప్రేమ్ పిలుస్తూ ఉంటాడు.. నాకు బంపర్ ఆఫర్ తగిలింది.. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం ట్రై చేస్తున్నా కదా.. అందులో 25 పర్సెంట్ తగ్గిస్తామని ఆఫర్ ఇచ్చాడు.. మీ ఫ్రెండ్ వందనా మనకి మనీ ఇస్తానని చెప్పింది కదా.. తనకి ఫోన్ చెయ్యి అని అంటాడు.. అంతలో తులసి ఫోన్ చేస్తుంది.. ప్రేమ్ కి కావాల్సిన 5 లక్షలు నేను ఇస్తాను అని చెబుతుంది.. నేను బ్యాంక్ లోన్ కి అప్లై చేశాను ఒక వారం లో డబ్బులు రావచ్చు అని అంటుంది.. ప్రేమ్ ఆనందంలో మునిగి తేలుతాడు..

Intinti Gruhalakshmi: Serial 23 June 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 23 June 2022 Today Episode Highlights

అభి ఆఫీస్ కి వెళ్తుండగా గాయత్రి వచ్చి అంకిత తో మాట్లాడవా అని అంటుంది.. తను కావాలి అనుకుంటే తన దగ్గరకే రమ్మని చెబుతుంది.. సరే అయితే నువ్వు కూడా అక్కడికి వేళ్ళు అని అంటుంది గాయత్రి. అదేంటి ఆంటీ మీరు కూడా అలా మాట్లాడుతున్నారు.. నేను అంకిత మాట వినాలి అంటున్నారు.. మీరు ఏమి అనుకోను అంటే మిమ్మల్ని ఒకటి అడగనా.. మీరు అంకుల్ మాట వింటున్నారా అని అంటాడు అభి.. గాయత్రి మనసులో అభి ఏంటి రివర్స్ అవుతున్నాడు అనుకుని తనే తగ్గాలి అని అనుకుంటుంది.. నా భయం అల్లా ఒక్కటే అభి తులసి మాయలో పడి ఆస్తి అంతా అంకిత పోగొడుతుందని నా భయం అని గాయత్రి కవర్ చేస్తుంది.

లాస్య ఆ లోన్ బ్రోకర్ కి ఫోన్ చేసి లోన్ విషయం ఏమైంది అని అడుగుతుంది. తులసి లోన్ అమౌంట్ తన అకౌంట్ నుంచి నా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవగానే కేస్ పెడుతుంది తులసి డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకుని అని తెలిసి తులసి మీద కేసు పెడతారు.. అప్పుడు తులసి ని అరెస్టు చేస్తారు.. తనని ఇరికించారు అని తెలుసుకున్న తులసి ఏమి చేయలేక మౌనంగా ఉండిపోతుంది.. మనల్ని అసలు ఏమి చేయలేక మౌనంగా ఉండి పోతుంది.. అది నా ప్లాన్.. న్యాయంగా లోన్ రావాలంటే చాలా రోజులు పడుతుంది.. కానీ అడ్డదారుల్లో రావడం చాలా సింపుల్ కేవలం రెండు రోజుల్లోనే లోన్ వస్తుంది మేడం అని చెబుతాడు..

మేడం నేను బ్యాంక్ లోన్ వాళ్ళు వస్తారు.. అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్తారు.. ఈ ఫైల్ మీద సైన్స్ చేయడానికి ఇంట్లో ఎవ్వరూ లేరు.. నాకు పెద్దగా చదువు లేదు అని తులసి అంటుంది. డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశాను మీరు లేట్ చేస్తే ఎలాగా అని అంటాడు.. ఇక తులసి కూడా సైన్ చేసేస్తుంది.. ఇక అతను చెప్పిన ప్రతి చోట తులసి సైన్ చేస్తుంది. ఒక బ్లాంక్ చెక్ కూడా కావాలి అంటే.. దాని మీద కూడా తులసి సైన్ చేసి ఇస్తుంది.. ఇక తులసి అకౌంట్ లో లోన్ అమౌంట్ డెబిట్ అవుతుంది.. ఆ వెంటనే ఆ అమౌంట్ మొత్తం క్రెడిట్ అయ్యినట్టు మెసేజ్ వస్తుంది.. ఫేక్ డక్యుమెంట్స్ పెట్టీ లోన్ తీసుకున్నామని తెలిస్తే మన మీద కేసు అవుతుంది అని అంకిత అంటుంది.. ఇక తులసి ఏం చేస్తుందో చూడాలి.‌

Related posts

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri