NewsOrbit
Entertainment News సినిమా

NTR 30: `ఎన్టీఆర్ 30` ఆల‌స్యం కావ‌డానికి అస‌లైన కార‌ణం అదేనా..?

NTR 30: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ మూవీ తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్‌` వంటి భార ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతోన్న చిత్ర‌మిది. ఎన్టీఆర్ కి ఇది 30వ ప్రాజెక్ట్ కావ‌డంతో.. `NTR 30` వ‌ర్కింగ్ టైటిల్ తో గ‌త ఏడాది స‌మ్మ‌ర్‌లోనే ఈ మూవీని అనౌన్స్ చేశారు.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో యువ సుధ ఆర్ట్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యాన‌ర్స్‌పై మిక్కిలినేని సుధాక‌ర్, హ‌రికృష్ణ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఎప్పుడో సెట్స్ మీద‌కు వెళ్లాల్సి ఉన్నా.. అది జ‌ర‌గ‌లేదు.

స్క్రిప్ట్ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం వ‌ల్లే షూటింగ్ స్టార్ట్ కావ‌డం లేద‌నే టాక్ ఉంది. కానీ, లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. `ఎన్టీఆర్ 30` ఆల‌స్యం కావ‌డానికి అస‌లైన కార‌ణం వేరే ఉంద‌ట‌. ఆర్ఆర్ఆర్‌ సినిమాలో కొమరం భీమ్ పాత్ర కోసం బరువు పెరిగిన ఎన్టీఆర్.. ఈ సినిమా కోసం బరువు తగ్గుతున్నాడట.

దాదాపు ఓ పది కేజీలు త‌గ్గాల‌ని కొరటాల సూచించ‌డంతో.. ఎన్టీఆర్ ఆ పనిలో ఉన్నాడని అంటున్నారు. ఈ కారణంగానే ఈ ప్రాజెక్టు లేట్ అవుతోంద‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక స్క్రీప్ట్ వర్క్ ని ఆల్ మోస్ట్ పూర్తి చేసిన కొరటాల ఈ మూవీని `వినాయక చవితి` రోజున స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని అంటున్నారు.

Related posts

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N