NewsOrbit
Entertainment News సినిమా

RC 15: దయచేసి అంత పని చేయొద్దు శంకర్ కి చరణ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్..??

RC 15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charantej) శంకర్(Shankar) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కెరియర్ లో 15 సినిమాగా తెరకేక్కుతున్న ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ “RC15” అని పెట్టడం జరిగింది. చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాలో దొరకక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. అంతకుముందు మహేష్ బాబు(Mahesh Babu) తో భరత్ అనే నేను అనే బ్లాక్ బస్టర్ సినిమాలో చేయగా తర్వాత రామ్ చరణ్ తో “వినయ విధేయ రామ” సినిమాలో చేసి ఫ్లాప్ అందుకని ఇంక బాలీవుడ్ చికేసింది.

mega fans requesting director shankar on rc15 title

ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్లీ రామ్ చరణ్ తో శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాలో చేయడం విశేషం. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ విషయంలో రకరకాల పేర్లు వినబడుతున్నాయి. “సిటిజన్” ఇంకా “అధిపతి” మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ పేర్లలో పెట్టి పరిస్థితుల్లో అధిపతి అనే టైటిల్ సినిమాకి పెట్టొద్దు అని శంకర్ నీ చరణ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఎందుకంటే మెగా ఫ్యామిలీకి “ఆ” అక్షరం అసలు కలిసి రాలేదు. ఈ అక్షరం కలిగి మెగా హీరోలు నటించిన అజ్ఞాతవాసి, ఆరెంజ్, ఆచార్య సినిమాలు మొత్తం ఫ్లాప్ అయ్యాయి. దయచేసి “ఆ” అక్షరంతో రామ్ చరణ్ సినిమాకి టైటిల్ పెట్టొద్దని డైరెక్టర్ శంకర్ నీ మెగా ఫాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు నెలలో చిరంజీవి పుట్టినరోజు నేపథ్యంలో అప్పుడు ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N