NewsOrbit
Entertainment News సినిమా

శంకర్- చరణ్ సినిమా ఫస్ట్ లుక్ అప్ డేట్..??

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “RC15” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మొన్నటి వరకు సెరవేగంగా సాగింది. అయితే ఇటీవల తెలుగు ఫిలిం చాంబర్ తెలుగు సినిమాలకు సంబంధించి షూటింగ్ లకి బంద్ ప్రకటించడం తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్ మొత్తం ఆగిపోయాయి. ఈ తరుణంలో ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్ కి సంబంధించి “భారతీయుడు” సీక్వెల్ “ఇండియన్ 2” సినిమా చేస్తున్నారు.

shankar ram charantej first look update

ఈ సినిమా షూటింగ్ దాదాపు 80% కంప్లీట్ అయిన సమయంలో.. సినిమా నిర్మాతలతో శంకర్ కి వివాదం ఏర్పడింది. న్యాయస్థానం దాకా ఈ వివాదం వెళ్ళింది. కానీ ఇటీవల కమల్ నటించిన “విక్రమ్” సినిమా సూపర్ హిట్ కావడంతో.. నిర్మాతలు మరియు శంకర్ కి మధ్య కమల్ రాజీ కుదుర్చి బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ క్రమంలో తెలుగు సినిమా షూటింగ్ ఆగిపోయిన నేపథ్యంలో “RC 15” ప్రమోషన్ కార్యక్రమాలు ఆగస్టు 15 నుండి కొద్దిగా మొదలెట్టడానికి శంకర్ రెడీ అయినట్లు టాక్.

shankar ram charantej first look update

ఈ క్రమంలో సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని.. ఒక ఫంక్షన్ గా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నారు. కలెక్టర్ ఇంకా గ్రామ పెద్ద.  కాలేజీ కుర్రాడు పాత్రలో చరణ్ నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి “సర్కారోడు” అనే టైటిల్ పెట్టే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం. మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో సినిమా ఉండనున్నట్టు ఇందుకుగాను ఆగస్టు 15వ తేదీన “RC 15” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడానికి శంకర్ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ టాక్.

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri