NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

తెలంగాణ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసిఆర్ డుమ్మా.. మంత్రులు, టీఆర్ఎస్ నేతలదీ అదే బాట

తెలంగాణ గవర్నర్ తమిళి సై రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసిఆర్ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. బహిరంగ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రగతి భవన్, రాజ్ భవన్ మద్య గ్యాప్ పెరిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో నేటి ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసిఆర్ హజరు అవుతారా లేదా అన్నది మధ్యాహ్నం వరకూ ఉత్కంఠ నెలకొంది. అయితే సీఎం కేసిఆర్ ఎట్ హోమ్ కార్యక్రమానికి హజరు అవుతున్నారనీ, సాయంత్రం 6.30 గంటలకు ప్రగతి భవన్ నుండి రాజ్ భవన్ కు బయలు దేరనున్నారంటూ సీఎంఓ నుండి సమాచారం పంపింది. కానీ సీఎం కేసిఆర్ రాజ్ భవన్ కు వెళ్లలేదు. దీంతో టీఆర్ఎస్ నేతలు, మంత్రులు కూడా కార్యక్రమానికి హజరు కాలేదు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్, హైదరాబాద్, రాచకొండ సీపీలు సీపీ ఆనంద్, మహేష్ భగవత్ లు, పలువురు ప్రముఖులు మాత్రమే హజరైయ్యారు. అతిధులకు గవర్నర్ తమిళి సై స్వాగతం పలికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్, సీఎం కేసిఆర్ లు చివరిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

కాగా కరోనా కారణంగా ఎట్ హోమ్ తేనీటి విందు కార్యక్రమానికి హజరు కాలేలకపోతున్నట్లుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలియజేయగా, పాదయాత్ర లో ఉన్నందున రాలేకపోతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. కరోనా వేవ్ కారణంగా రెండు సంవత్సరాలుగా రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. పలు పర్యాయాలు సీఎం కేసిఆర్ రాజ్ భవన్ పట్ల వ్యవహరిస్తున్న తీరును గవర్నర్ తమిళి సై బాహాటంగానే విమర్శలు చేశారు. ఆ సమయాల్లో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు పట్ల మంత్రులు కౌంటర్లు ఇచ్చారు. దీంతో రాజ్ భవన్ లో కార్యక్రమాలకు సీఎం కేసిఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు.

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N