NewsOrbit
Entertainment News సినిమా

`రంగ రంగ వైభవంగా`తో హిట్ కొట్టాలంటే వైష్ణ‌వ్ ఎంత రాబ‌ట్టాలి..?

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన మూడో చిత్ర‌మే `రంగ రంగ వైభ‌వంగా`. గిరీశాయ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇందులో కేతికా శర్మ హీరోయిన్‌గా న‌టిస్తే.. ప్రభు, నరేష్, సత్య, సుబ్బరాజు, ఆలి తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవ‌శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందించారు. భారీ అంచ‌నాల న‌డుమ నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల‌ను ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం.. మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. క‌థ‌, క‌థ‌నంలో ఎలాంటి కొత్తద‌నం క‌నిపించ‌దు. హీరో, హీరోయిన్ మధ్య ల‌వ్ ట్రాక్‌, వారి కెమిస్ట్రీ, పాటలు, విజువల్స్ బావున్నా దర్శకుడు ఎంచుకున్న కథ, స్క్రీన్‌ప్లే, సెకెండాఫ్, తేలిపోయిన క్లైమాక్స్ పెద్ద మైన‌స్‌లు మారాయి.

#image_title

మ‌రి ఇలాంటి టాక్ తో వైష్ణ‌వ్ హిట్ అందుకోవాలంటే ఎంత రాబ‌ట్టాలి..? అస‌లు రంగ రంగ వైభ‌వంగా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎంత బిజినెస్ చేసింది..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా ఓవరాల్ గా రీజనబుల్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఆ లెక్క‌ల‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 2.6 కోట్లు
సెడెడ్: 1.3 కోట్లు
ఆంధ్రా: 3.6 కోట్లు
—————————
ఏపీ+తెలంగాణ = 7.50 కోట్లు
—————————

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా+ఓవ‌ర్సీ: 1.00కోట్లు
—————————————————-
వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్‌= 8.50కోట్లు(బ్రేక్ ఈవెన్ – 9.00కోట్లు)
—————————————————-

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 8.50 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. నేడు రూ. 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. మ‌రి మిక్స్డ్ టాక్ తో వైష్ణ‌వ్ ఈ రేంజ్ వ‌సూళ్ల‌ను రాబ‌డ‌తాడో..లేదో.. చూడాలి.

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri