NewsOrbit
న్యూస్ హెల్త్

Sleep: అర చెంచా పొడితో అర నిమిషంలో నిద్రపడుతుంది..!!

Sleep ఈ మధ్యకాలంలో చాలామంది నిద్రలేమి సమస్య బాధపడుతున్నారు.. మారిన జీవన శైలి, నేటి ఆహారపు అలవాట్లు, ఒత్తిడి పనులు వల్ల చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు.. ఈ సమస్య ను నిర్లక్ష్యం చేస్తే గుండెజబ్బులు, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి మన ఇంట్లో వంట గదిలో ఉండే ఈ వస్తువులతో చెక్ పెట్టవచ్చు..!!

These powder helps good sleep
These powder helps good sleep

ఈ చిట్కా కోసం ఒక కప్పు చొప్పున జీడిపప్పులు, పల్లీలు, సోయాబీన్స్ గింజలు, గుమ్మడికాయ గింజలు, బాదంపప్పు ఇలా అన్ని తగిన మోతాదులో తీసుకొవాలి..  ఒక పాన్ లో డ్రై అయ్యేంత వరకు  వేయించుకొవాలి.. ఈ పొడిలో కొంచెం బెల్లం తురుమును టేస్ట్ కి సరిపడా కొంచెం మాత్రమే తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్న వారు బెల్లం లేకుండా తీసుకోవాలి.

కాస్త ఓపిక చేసుకుని ఈ పొడిని ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే.. దాదాపుగా నెల రోజులు పాటు అయినా నిల్వ ఉంటది. ఈ పొడిని రోజు  సేవించడం వలన రక్త శుద్ధి జరిగి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వయసు పెరిగినాక వచ్చే సమస్య అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది. కంటి నిండా నిద్ర పడుతుంది. రాత్రి నిద్ర పోయే ముందు తీసుకుంటే హాయిగా నిద్ర వస్తుంది..ఈ రెమిడిని అన్ని వయసుల వారు తీసుకోవచ్చు. దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ పొడిని చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారు కూడా వాడవచ్చు.

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!