NewsOrbit
Entertainment News సినిమా

`గాడ్‌ ఫాద‌ర్‌`కు యాడైన ఐటెం సాంగ్‌.. ఒక్క సాంగ్ కోసం ఎంత ఖర్చు పెట్టారా?

`ఆచార్య‌` వంటి బిగ్ డిజాస్ట‌ర్ అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న చిత్రం `గాడ్ ఫాదర్` . మలయాళ సూప‌ర్ హిట్ `లూసిఫర్`కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో లేడీ సూప‌ర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్, పూరీ జ‌గ‌న్నాథ్‌, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించ‌గా.. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. ద‌స‌రా పండ‌గ కానుక‌గా అక్టోబ‌ర్ 5న తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ విసృతంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు.

godfather movie update
godfather movie update

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్డేట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. అదేంటంటే.. తాజాగా ఈ సినిమాకు ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ను యాడ్ చేశాడు. వాస్త‌వానికి చిరు-సల్మాన్ ల‌పై ఓ స్పెష‌ల్ సాంగ్‌ చిత్రీకరించారు. కానీ అది కథలో సెట్ కాకపోవడంతో రోలింగ్ టైటిల్స్ మీదకు మార్చేశారు.

దీంతో సినిమాలో ఐటెం సాంగ్ ఉండాలని అప్పటికప్పుడు ప్లాన్ చేసి ఓ పాటను చిత్రీకరించారు. బింబిసార సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసిన వరినా హుస్సేన్ `గాడ్ ఫాద‌ర్‌` ఐటెం సాంగ్‌ను చేసింద‌ట‌. ఇక ఈ సాంగ్ కోసం మేక‌ర్స్ ఏకంగా కోటిన్న‌ర‌కు పైగా ఖ‌ర్చు చేశార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇంత ఖ‌ర్చు పెట్టిన తీసిన ఆ సాంగ్ ఎలా ఉండ‌బోతోందో చూడాలి.

https://twitter.com/UrsVamsiShekar/status/1574023711707234304?s=20&t=qnyOlvRjye8xqLx00D4DyQ

Related posts

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella