NewsOrbit
Entertainment News సినిమా

బింబిసారుడి జోరు ముందు స్టార్ హీరోలు కూడా దిగ‌దుడుపే!

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల అనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల `బింబిసార` మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శ్రీ వశిష్ఠ్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా త‌ర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా యమ జోరు చూపిస్తున్నారు.

అల్రెడీ `బింబిసార 2` స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. మరోవైపు కళ్యాణ్ రామ్ బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ స్టోరీ తో ఓ సినిమా చేస్తున్నాడు. అదే `డెవిల్`. `ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్` అనేది ట్యాగ్ లైన్‌. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

nandamuri kalyan ram 19th movie update
nandamuri kalyan ram 19th movie update

ఇదిలా ఉంటే.. తాజాగా కళ్యాణ్ రామ్ నుంచి మరో సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంతో రాజేంద్రరెడ్డి అనే కొత్త వ్యక్తి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. `ఎన్‌కెకెఆర్ 19` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొదిద్దుకుంటున్న ఈ మూవీ నుంచి తాజాగా క‌ళ్యాణ్ రామ్ ప్రీ లుక్‌ను మేక‌ర్స్ బ‌య‌ట‌కు వ‌దిలారు.

ఈ మూవీ షూటింగ్ దాదాపు ఆఖరి దశకు చేరుకుంది. ఇటీవలే గోవా షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్న చిత్ర టీమ్‌.. మ‌రి కొద్ద రోజుల్లో చివ‌రి షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది.. యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ మ‌రియు రిలీజ్ డేట్‌ వివరాలు బయటకు రానున్నాయి. మొత్తానికి సినిమాల పరంగా కళ్యాణ్ రామ్ జోరును చూసి స్టార్ హీరోలు సైతం ఆయన ముందు దిగదుడుపే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

https://twitter.com/MythriOfficial/status/1579791428540325888?s=20&t=NrIMeotl9ABgBnoOHx2aiQ

 

Related posts

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N