NewsOrbit
Entertainment News సినిమా

ఆ హీరోయిన్ తో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్రేమాయ‌ణం.. వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బడా సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనదైన టాలెంట్ తో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా గ‌డుపుతున్నారు.

ఈ సంగతి పక్కన పెడితే సాయి ధరమ్ తేజ్ బ్రెజిల్ బ్యూటీ లారిస్సా బోనేసితో ప్రేమాయ‌ణం నడిపిస్తున్నాడంటూ తాజాగా వార్తలు ఊపందుకున్నాయి. వీరిద్దరూ జంటగా `తిక్కా` సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. కానీ సాయి ధ‌ర‌మ్ తేజ్, లారిస్సా మ‌ధ్య మంచి స్నేహం ఏర్పడింది.

sai dharam tej larissa bonesi
sai dharam tej larissa bonesi

అయితే ఆ స్నేహం ఇప్పుడు ప్రేమగా మారిందంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. నిన్న సాయి ధరమ్ తేజ్ బర్త్‌డే. ఈ సందర్భంగా `హ్యాపీ బర్త్‌డే టూ మై తేజు` అంటూ లవ్ సింబల్ ను జోడించి లారిస్సా ట్వీట్ చేయగా.. తేజ `టూ మై డిస్టబెన్స్` అంటూ రిప్లై ఇచ్చాడు. అందుకు లారిస్సా `ఫరెవర్` అంటూ ట్వీట్‌ చేసింది.

వీరి ట్వీట్ల‌ను చూసిన నెటిజ‌న్లు సాయ్ ధ‌ర‌మ్ తేజ్-లారిస్సా లవ్ లో ఉన్నారా..? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా తేజ్‌ బర్తడే రోజే `నేను ప్రేమలో ఉన్నాను` అంటూ లారీస్సా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తో అందరి అనుమానాలకు మరింత బలం చేకూరింది. మరి నిజంగానే సాయ్ ధ‌ర‌మ్ తేజ్-లారిస్సా ప్రేమలో ఉన్నారా..? లేదా..? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

https://twitter.com/larissabonesi/status/1449041255443451909?s=20&t=AQ-cVln0ZOwvl6TMN1d89w

 

 

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N