NewsOrbit
Entertainment News గ్యాలరీ

ఎగ‌సిపడుతున్న కేతిక ఎద అందాలు.. పిక్స్ చూస్తే అద‌ర‌హో అనాల్సిందే!

ఇటీవల తొలి సినిమాతోనే యూత్ ను విపరీతంగా ఎట్రాక్ట్ చేసిన యంగ్ హీరోయిన్స్ లో కేతిక శర్మ ఒకరు. పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన `రొమాంటిక్` మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించిన కేతిక శర్మ.. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ketika sharma latest gallery
ketika sharma latest gallery

`రొమాంటిక్` సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం అలరించలేకపోయినా.. కేతిక శర్మ మాత్రం తన అందాలతో కుర్రకారు మతులు చెడగొట్టింది. ఆ తర్వాత కేతిక శర్మ `లక్ష్య‌` మూవీతో పలకరించిన ఆమెకు హిట్ పడలేదు. ఇక రీసెంట్‌గా కేతిక `రంగ రంగ వైభవంగా` మూవీతో వచ్చింది.

ketika sharma latest gallery
ketika sharma latest gallery

ఇందులో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ హీరోగా నటించాడు. గిరీశాయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సైతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

ketika sharma latest gallery
ketika sharma latest gallery

దీంతో కేతిక శర్మకు ఆఫర్లు కరువయ్యాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో జోరు పెంచిన కేతిక శ‌ర్మ తరచూ హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో అందరి చూపులను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. హార్ట్ నెస్ పరంగా డోస్‌ పెంచుతూ కుర్రాళ్ల గుండెల్లో మంట పెట్టేస్తోంది.

ketika sharma latest gallery
ketika sharma latest gallery

తాజాగా కూడా ట్రెండీ దుస్తుల్లో దర్శనమిచ్చిన కేతిక‌.. ఎగసిపడుతున్న ఎద అందాలతో మరోసారి మత్తెక్కించే ప్రయత్నం చేసింది. కేతిక తాజా పిక్స్ చూస్తే ఎవరైనా అదరహో అనాల్సిందే. అంత హాట్ గా ఆమె ఆక‌ట్టుకుంటోంది. మరి ఈ విధంగా అయినా కేతిక శ‌ర్మ‌కు ఆఫర్లు దక్కుతాయేమో చూడాలి.

ketika sharma latest gallery
ketika sharma latest gallery

Related posts

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N