ఇటీవల తొలి సినిమాతోనే యూత్ ను విపరీతంగా ఎట్రాక్ట్ చేసిన యంగ్ హీరోయిన్స్ లో కేతిక శర్మ ఒకరు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన `రొమాంటిక్` మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించిన కేతిక శర్మ.. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది.
`రొమాంటిక్` సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం అలరించలేకపోయినా.. కేతిక శర్మ మాత్రం తన అందాలతో కుర్రకారు మతులు చెడగొట్టింది. ఆ తర్వాత కేతిక శర్మ `లక్ష్య` మూవీతో పలకరించిన ఆమెకు హిట్ పడలేదు. ఇక రీసెంట్గా కేతిక `రంగ రంగ వైభవంగా` మూవీతో వచ్చింది.
ఇందులో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ హీరోగా నటించాడు. గిరీశాయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సైతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
దీంతో కేతిక శర్మకు ఆఫర్లు కరువయ్యాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో జోరు పెంచిన కేతిక శర్మ తరచూ హాట్ హాట్ ఫోటోషూట్లతో అందరి చూపులను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. హార్ట్ నెస్ పరంగా డోస్ పెంచుతూ కుర్రాళ్ల గుండెల్లో మంట పెట్టేస్తోంది.
తాజాగా కూడా ట్రెండీ దుస్తుల్లో దర్శనమిచ్చిన కేతిక.. ఎగసిపడుతున్న ఎద అందాలతో మరోసారి మత్తెక్కించే ప్రయత్నం చేసింది. కేతిక తాజా పిక్స్ చూస్తే ఎవరైనా అదరహో అనాల్సిందే. అంత హాట్ గా ఆమె ఆకట్టుకుంటోంది. మరి ఈ విధంగా అయినా కేతిక శర్మకు ఆఫర్లు దక్కుతాయేమో చూడాలి.