NewsOrbit
న్యూస్ హెల్త్

Eye: కంటి సమస్యలు తగ్గాలంటే ఇవి తినండి చాలు..!!

eye problems To check these foods

Eye: కంటి చూపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి కంటి చూపు ప్రక్కల చాలా స్పష్టంగా అనిపిస్తుంది.. మధ్య భాగంలో మాత్రం బ్లర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇలా జరగడం దానిని “మాక్యులర్ డిజనరేషన్” అని అంటారు. ఇది రెటీనాలో ఒక భాగం.. మాక్యులర్ కంటి గుర్తు వెనకాల భాగంలో ఉండే మీ మాక్యులర్ ఎందుకలా బ్లర్ గా కనబడుతుందో కారణం తెలుసుకుందాం?

eye problems To check these foods
eye problems To check these foods

మాక్యులర్ ఏరియాకి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాలు కుషించుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది.. ఇది కొంతమందికి డైట్ సరిగ్గా తీసుకుంటే సరి పోతుంది.. మరి కొంతమందికి వైట్ టైప్ అవుతుంది.. మూడో టైప్ వస్తె లైఫ్ లో సరిగా కనిపించకపోవడం.. నాలుగోవ టైప్ మనుషుల్ని ముఖాన్ని సరిగా గుర్తుపట్టలేకపోవడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే డయాబెటిస్ ఉన్నప్పుడు రక్తనాళాలు రక్తప్రసరణ చాలా హార్డ్ గా జరుగుతుంది.. డయాబెటిక్ క్రీడలు గదిలో ఈ మాక్యులర్ డిజనరేషన్ ఒక భాగం. బిపి ఎక్కువ ఉండటం వల్ల కూడా రక్తనాళాలు రక్తప్రసరణ గడ్డకట్టి రక్త ప్రసరణ సరిగా జరగదు. ఈ హై స్ట్రాచ్యురేటెడ్ ఎక్కువ తినటం వల్ల రక్తనాళాల్లో ఇన్ఫర్మేషన్ వచ్చి మాక్యులర్ భాగంగా డామేజ్ అయిపోతుంది.. అధిక బరువు ఉన్న వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

ఈ కంటి సమస్యల్లో కొంతమందికి జెనెటిక్ డిజైనర్ వల్ల కూడా ఇలా ఉంటుంది.. స్మోకింగ్ చేయడం వల్ల కూడా ఈ బ్లడ్ సప్లై స్లోగా అయ్యి కంటి చూపు దెబ్బతిని ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ మాక్యులర్ డిజనరేషన్ తగ్గించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమి రోజుకి 400 – 500 మిల్లీగ్రాముల విటమిన్స్ “సి” తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి.. కంటిచూపుని ఇంప్రూవ్ చేయడానికి లోపల బ్లడ్ రిజల్ట్స్ లో బ్లడ్ సప్లై పెంచటానికి లూటీన్, జియోగానీన్ కంటి చూపుకు బాగా ఉపయోగపడుతుంది.. ఈ రెండింటిని 6- 12 మిల్లీగ్రాములు రోజు మొత్తంలో తీసుకోవాలి.

పాలకూరలు అలాగే పిస్తా పప్పులు, పచ్చి బఠాణి, క్యారెట్, బ్రొకోలీలో తినాలి.. లుటిన్ పదార్థం ఎక్కువగా కంటి సమస్యలు ఉన్న వారు ఇది తీసుకోవటం వల్ల చాలా మేలు జరుగుతుంది. జింక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది..

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju