Eye: కంటి చూపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి కంటి చూపు ప్రక్కల చాలా స్పష్టంగా అనిపిస్తుంది.. మధ్య భాగంలో మాత్రం బ్లర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇలా జరగడం దానిని “మాక్యులర్ డిజనరేషన్” అని అంటారు. ఇది రెటీనాలో ఒక భాగం.. మాక్యులర్ కంటి గుర్తు వెనకాల భాగంలో ఉండే మీ మాక్యులర్ ఎందుకలా బ్లర్ గా కనబడుతుందో కారణం తెలుసుకుందాం?
మాక్యులర్ ఏరియాకి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాలు కుషించుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది.. ఇది కొంతమందికి డైట్ సరిగ్గా తీసుకుంటే సరి పోతుంది.. మరి కొంతమందికి వైట్ టైప్ అవుతుంది.. మూడో టైప్ వస్తె లైఫ్ లో సరిగా కనిపించకపోవడం.. నాలుగోవ టైప్ మనుషుల్ని ముఖాన్ని సరిగా గుర్తుపట్టలేకపోవడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే డయాబెటిస్ ఉన్నప్పుడు రక్తనాళాలు రక్తప్రసరణ చాలా హార్డ్ గా జరుగుతుంది.. డయాబెటిక్ క్రీడలు గదిలో ఈ మాక్యులర్ డిజనరేషన్ ఒక భాగం. బిపి ఎక్కువ ఉండటం వల్ల కూడా రక్తనాళాలు రక్తప్రసరణ గడ్డకట్టి రక్త ప్రసరణ సరిగా జరగదు. ఈ హై స్ట్రాచ్యురేటెడ్ ఎక్కువ తినటం వల్ల రక్తనాళాల్లో ఇన్ఫర్మేషన్ వచ్చి మాక్యులర్ భాగంగా డామేజ్ అయిపోతుంది.. అధిక బరువు ఉన్న వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
ఈ కంటి సమస్యల్లో కొంతమందికి జెనెటిక్ డిజైనర్ వల్ల కూడా ఇలా ఉంటుంది.. స్మోకింగ్ చేయడం వల్ల కూడా ఈ బ్లడ్ సప్లై స్లోగా అయ్యి కంటి చూపు దెబ్బతిని ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ మాక్యులర్ డిజనరేషన్ తగ్గించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమి రోజుకి 400 – 500 మిల్లీగ్రాముల విటమిన్స్ “సి” తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి.. కంటిచూపుని ఇంప్రూవ్ చేయడానికి లోపల బ్లడ్ రిజల్ట్స్ లో బ్లడ్ సప్లై పెంచటానికి లూటీన్, జియోగానీన్ కంటి చూపుకు బాగా ఉపయోగపడుతుంది.. ఈ రెండింటిని 6- 12 మిల్లీగ్రాములు రోజు మొత్తంలో తీసుకోవాలి.
పాలకూరలు అలాగే పిస్తా పప్పులు, పచ్చి బఠాణి, క్యారెట్, బ్రొకోలీలో తినాలి.. లుటిన్ పదార్థం ఎక్కువగా కంటి సమస్యలు ఉన్న వారు ఇది తీసుకోవటం వల్ల చాలా మేలు జరుగుతుంది. జింక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది..