NewsOrbit
న్యూస్ సినిమా

Samantha: సమంత ఏంటి ఇంత తేడాగా కనిపిస్తోంది… సర్జరీ ఏమైనా చేయించుకుందా ఏమిటి?

Samantha: టాలీవుడ్ లక్కీ లేడి సమంత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’తోనే తెలుగు ప్రేక్షకులను మాయలో పడేసిన మాయలేడి సమంత. అక్కడితో ఆగకుండా అందులో నటించిన హీరో, అక్కినేని వారసుడు నాగ చైతన్యను కూడా పడేసి ఏకంగా పెళ్లి కూడా చేసేసుకుంది. అయితే ఏమయిందో తెలియదు కానీ వారు అనతికాలంలోనే వారి వ్యక్తిగత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసారు. విడాకుల అనంతరం కూడా అమ్మడు జోరు తగ్గడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడే సమంత సినిమా లైఫ్ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది.

Samantha: ఆ పోస్ట్ వైరల్

Samantha

ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ హిట్‌తో ఒక్కసారిగా అమ్మడు హిందీలో కూడా మంచి పాపులర్ అయింది. ఈ సిరీస్ తర్వాత వరుసగా పాన్ ఇండియా స్థాయి సినిమా అవకాశాలను అందుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇటు టాలీవుడ్‌తో పాటు అటు కోలీవుడ్, బాలీవుడ్‌ అని తేడాలేకుండా సమంత వరుసగా సినిమాలు చేస్తూ పోతోంది. అయితే గత కొన్నిరోజులుగా సమంత.. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు పెట్టలేదు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లో యాక్టివిటీ తగ్గించేసింది. అయితే తాజాగా సమంత పెట్టిన పోస్టు ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

గుర్తు పట్టలేని విధంగా సమంత

విషయం ఏమంటే, లేటెస్ట్ ఫోటోలను చూసి అభిమానులు ఒకింత షాకవుతున్నారు. దానికి కారణం, అభిమానులు గుర్తు పట్టలేని విధంగా సమంత ఈ ఫోటోలలో కనిపించడమే. లేటెస్ట్ పిక్స్ చూస్తే.. అందులో సమంత ముఖం కొత్తగా కనిపిస్తుంది. దీంతో సమంత లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. సమంత ముఖంలో అంతకుముందు ఉన్న కళ ఏ మాత్రం లేదని కామెంట్లు చేస్తున్నారు. సమంత సర్జరీ చేయించుకున్నారని సర్జరీ వల్ల సమంత గుర్తు పట్టలేని విధంగా మారిపోయారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Related posts

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu